రుక్మిణీదేవి అరండేల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →బయటి లింకులు: +{{Authority control}} |
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
||
పంక్తి 23:
==రాజ్యసభలో==
[[1952]] ఏప్రిల్లో రుక్మిణీదేవి [[రాజ్యసభ]] సభ్యురాలిగా నియమితురాలైంది. ఈమె రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసింది. జంతు సంక్షేమం కోసం పాటుపడిన రుక్మిణీదేవి రాజ్యసభలో ఉన్న సమయంలో జంతువులపై కౄరత్వ నిరోధ బిల్లు (1960) తీసుకురావటంలోను, జంతు సంక్షేమ బోర్డు స్థాపనలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెడుతూ ఈమె చేసిన ప్రసంగం సభను కదిలించింది. ఆ ప్రసంగం విని చలించిన అప్పటి ప్రధాని [[జవహర్ లాల్ నెహ్రూ]], ఆమె అభిప్రాయాలతో ఏకీభవించి, 'ఈ విషయమై ప్రభుత్వమే ఒక పరిపూర్ణ చట్టం చేస్తుందని హామీ ఇచ్చి, ఆమె ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోమ'ని కోరాడు.<ref>http://rajyasabha.gov.in/publ/golden_jubi/nominated%20.htm {{Webarchive|url=https://web.archive.org/web/20070927182249/http://rajyasabha.gov.in/publ/golden_jubi/nominated%20.htm |date=2007-09-27 }} సేకరించిన తేదీ: [[ఆగష్టు 8]], [[2007]]</ref> రుక్మిణీదేవి తీసుకున్న ఈ చొరవే, ఆ తరువాత ప్రభుత్వం నిరోధ చట్టం చేయటానికి దారితీసింది. రుక్మిణీదేవి జంతు సంక్షేమం కొరకై అనేక జీవకారుణ్య మరియు మానవతావాద సంస్థలతో పనిచేసింది.
== బిరుదులు ==
పంక్తి 29:
==ఇతర విశేషాలు==
[[1977]]లో [[మొరార్జీ దేశాయ్]] [[ప్రధానమంత్రి]]గా ఉన్నపుడు, రుక్మిణీదేవిని భారత [[రాష్ట్రపతి]] అభ్యర్థిత్వానికి పరిశీలించాడు.<ref>http://www.nla.gov.au/pub/nlanews/2006/jan06/article4.html {{Webarchive|url=https://web.archive.org/web/20060330090134/http://www.nla.gov.au/pub/nlanews/2006/jan06/article4.html |date=2006-03-30 }} సేకరించిన తేదీ: ఆగష్టు 8, 2007</ref> అయితే ఆ ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో అది ముందుకు సాగలేదు.<ref>http://www.india-today.com/itoday/millennium/100people/rukmini.html {{Webarchive|url=https://web.archive.org/web/20160330054035/http://www.india-today.com/itoday/millennium/100people/rukmini.html |date=2016-03-30 }} సేకరించిన తేదీ: ఆగష్టు 8, 2007</ref>
== మరణం ==
పంక్తి 39:
==బయటి లింకులు==
* [http://www.kalakshetra.net/Founder.htm కళాక్షేత్రం వారి వెబ్ సైటు]
* [https://web.archive.org/web/20120716193450/http://library.thinkquest.org/04oct/01260/rda.html జీవిత కథ]
* [http://www.narthaki.com/info/profiles/profil44.html మరొక వ్యాసం]
* [http://www.hindu.com/2001/03/02/stories/0902033a.htm హిందూ పత్రికలో వ్యాసం]
|