రోహిణి (నటి): కూర్పుల మధ్య తేడాలు

పరిచయ ప్రవేశిక మార్పులు
ట్యాగు: 2017 source edit
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 18:
}}
 
'''రోహిణి''' దక్షిణ భారత సినిమా నటి, డబ్బింగ్ కళాకారిణి, టీవీ వ్యాఖ్యాత, సామాజిక కార్యకర్త, రచయిత. సినీరంగములో బాల్యనటిగా అడుగుపెట్టిన రోహిణి [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం]] మరియు [[మళయాళం]] భాషలలో అనేక సినిమాలలో బాల్యనటిగా నటించింది. ఆ తర్వాత కొంతకాలము తర్వాత చాలా సినిమాలలో చెల్లెలి పాత్రలు చేసింది. మలయాళంలో ప్రారంభించి తెలుగు తమిళ భాషల్లో కూడా కథానాయికగా నటించింది. నటన కొనసాగిస్తూనే డబ్బింగ్ లో కూడా ప్రవేశించింది. [[నవమోహిని]] లాంటి సినిమాలలో గ్లామర్ పాత్రలు పోషించినా, అంతగా విజయవంతము కాలేదు<ref>[{{Cite web |url=http://www.telugucinema.com/c/publish/movieretrospect/stri1995.php |title=తెలుగుసినిమా.కాంలో స్త్రీ సినిమా సమీక్ష] |website= |access-date=2007-10-29 |archive-url=https://web.archive.org/web/20090403131241/http://www.telugucinema.com/c/publish/movieretrospect/stri1995.php |archive-date=2009-04-03 |url-status=dead }}</ref> రోహిణి సినీ నటుడు [[రఘువరన్]]ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నది. వీరి వివాహబంధము పొసగక వివాహమైన ఏడు సంవత్సరాలకు 2003లో విడాకులు తీసుకొని విడిపోయారు.
 
==జీవితం==
పంక్తి 24:
 
సినిమాల్లో అవకాశాలు వస్తూండటంతో ఆమెకు చదువుకునే వీలు కలగలేదు. పన్నెండేళ్ళు వచ్చేసరికి అటు బాలనటిగానూ, ఇటు పెద్దమ్మాయిగానూ పాత్రలు సరిగా రాలేదు. దాంతో ఆమె చదువుకోవడం కోసం నేరుగా ఐదోతరగతిలో చేరింది.
మూడేళ్ళు గడిచాక ''కక్క'' అనే మలయాళ సినిమాలో కథానాయికగా అవకాశం వచ్చింది. ఆమె రఘువరన్ ని తొలిసారిగా చూసింది అక్కడే. ఆ సినిమా విజయవంతం కావడంతో మలయాళంలో వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా పనిచేసింది.<ref>{{Cite web|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=27058|title=పన్నెండేళ్లకు ఓనమాలు దిద్దా..!|website=eenadu.net|publisher=ఈనాడు|archiveurl=httphttps://web.archive.org/web/20180915200452/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=27058|archivedate=1615 Septemberసెప్టెంబర్ 2018|access-date=15 సెప్టెంబర్ 2018|url-status=live}}</ref> నటన, డబ్బింగ్ లో కొనసాగుతూనే ప్రైవేటుగా ఆంగ్లంలో ఎం. ఎ పూర్తి చేసింది.
 
== డబ్బింగు ఆర్టిస్ట్ ==
"https://te.wikipedia.org/wiki/రోహిణి_(నటి)" నుండి వెలికితీశారు