ఇనుప యుగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
:''Rough [[Three-age system]] timeline for the [[Ancient Near East]]; consult particular article for details''
|}
Increasingly the Iron Age in Europe is being seen as a part of the [[Bronze Age collapse]] in the [[ancient Near East]], in [[History of India|ancient India]] (with the post-[[Rigveda|Rigvedic]] [[Vedic civilization]]), [[Greater Iran|ancient Iran]], and [[ancient Greece]] (with the [[Greek Dark Ages]]). In other regions of [[Europe]] the Iron Age began in the 8th century BC in [[Halstatt culture|Central Europe]] and the 6th century BC in [[pre-Roman Iron Age|Northern Europe]]. The Near Eastern Iron Age is divided into two subsections, Iron I and Iron II. Iron I (1200–1000 BC) illustrates both continuity and discontinuity with the previous [[Late Bronze Age]]. There is no definitive cultural break between the 13th and 12th centuries BC throughout the entire region, although certain new features in the hill country, [[Transjordan (region)|Transjordan]] and coastal region may suggest the appearance of the [[Aramaean]] and [[Sea People]] groups. There is evidence, however, of strong continuity with Bronze Age culture, although as one moves later into Iron I the culture begins to diverge more significantly from that of the late 2nd millennium.
 
పురాతన నియరు ఈస్టు, ప్రాచీన భారతదేశం (ఋగ్వేద వేద నాగరికత), పురాతన ఇరాను, పురాతన గ్రీసు (గ్రీకు చీకటి యుగాలు) కాంస్య యుగం పతనంలో భాగంగా ఐరోపాలో ఇనుప యుగం అధికంగా అభివృద్ధి చెందినదని భావిస్తున్నారు. మధ్య ఐరోపాలో క్రీస్తుపూర్వం 8 వ శతాబ్దంలో, ఉత్తర ఐరోపాలో 6 వ శతాబ్దం ఇనుపయుగం ప్రారంభమైంది. నియరు ఈస్టు ఇనుప యుగం మొదటి ఇనుపయుగం, రెండవ ఇనుపయుగం అనే రెండు ఉపవిభాగాలుగా విభజించబడింది. మొదటి ఇనుపయుగం (క్రీ.పూ. 1200-1000) మునుపటి చివరి కాంస్య యుగం ముగింపుగా మొదలైంది. మొత్తం ప్రాంతమంతా క్రీ.పూ 13 - 12 వ శతాబ్దాల మధ్య ఖచ్చితమైన సాంస్కృతిక విరామం లేదు. అయినప్పటికీ కొండ దేశం, ట్రాంసుజోర్డాను తీరప్రాంతంలో కొన్ని కొత్త లక్షణాలు కలిగిన అరామియా, సీ పీపులు (సముద్ర ప్రజలు) సమూహాల ఉనికిని సూచిస్తుంది. ఏదేమైనా కాంస్య యుగ సంస్కృతి కొనసాగింపుకు బలమైన ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ మొదటి ఇనుపయుగం లోకి వెళుతున్నప్పుడు 2 వ సహస్రాబ్ది చివరి నుండి సంస్కృతి మరింత భిన్నంగా మారడం ప్రారంభిస్తుంది.
The Iron Age as an archaeological period is roughly defined as that part of the prehistory of a culture or region during which [[ferrous metallurgy]] was the dominant technology of metalworking.
 
ఇనుప యుగం ఒక పురావస్తు కాలంగా నిర్వచించబడింది, ఈ సమయంలో సంస్కృతి, చరిత్ర పూర్వకాలంలో భాగంగా ఫెర్రసు లోహశాస్త్ర సంబంధిత లోహపు పని ప్రధాన సాంకేతికతగా అభివృద్ధి చెందింది.
The characteristic of an Iron Age culture is mass production of tools and weapons made from [[steel]], typically alloys with a [[carbon]] content between approximately 0.30% and 1.2% by weight.{{citation needed|date=December 2013}}
Only with the capability of the production of carbon steel does ferrous metallurgy result in tools or weapons that are equal or superior to [[bronze]]. The use of steel has been based as much on economics as on metallurgical advancements. Early steel was made by [[Smelting#Early iron smelting|smelting iron]].
 
ఇనుప యుగం సంస్కృతి లక్షణం ఉక్కుతో తయారు చేసిన సాధనాలు, ఆయుధాల భారీ ఉత్పత్తి మొదలైన అంశాలు అధికంగా ఉంటాయి. మిశ్రిత లోహాలలో సాధారణంగా కార్బను అంశాలు కలిగిన మిశ్రమాల బరువు సుమారు 0.30%, 1.2% మధ్య ఉంటాయి.{{citation needed|date=December 2013}}మిశ్రితలోహం ఫలితంగా కాంస్యంతో సమానమైన లేదా ఉన్నతమైన సాధనాలు లేదా ఆయుధాలు ఉత్పత్తి చేయడం సాధ్యమైంది. లోహనాణ్యత పురోగతి ఉక్కు వాడకం ఆర్థికవిధానం మీద ఆధారపడింది. ఇనుము కరిగించడం ద్వారా ప్రారంభ ఉక్కును తయారు చేశారు.
By convention, the Iron Age in the [[Ancient Near East]] is taken to last from c. 1200 BC (the [[Bronze Age collapse]]) to c. 550 BC (or [[Battle of Opis|539 BC]]), roughly the beginning of [[historiography]] with [[Herodotus]]; the end of the [[proto-historical]] period. In Central and Western Europe, the Iron Age is taken to last from c. 800 BC to c. 1 BC, in [[Iron Age Scandinavia|Northern]] Europe from c. 500 BC to 800 AD.
 
ప్రాచీన నియరు ఈస్టులో క్రీ.పూ 1200 (కాంస్య యుగం పతనం) ఇనుప యుగం ప్రారంభం అయింది. సి. క్రీ.పూ. 550 (క్రీ.పూ. 539), హెరోడోటసుతో నమోదిత చరిత్ర ప్రారంభమై చరిత్రపూర్వకాలం ముగింపుకు వచ్చింది. మధ్య, పశ్చిమ ఐరోపాలో ఇనుప యుగం క్రీ.పూ. 800, ఉత్తర ఐరోపాలో c.క్రీ.పూ. 500 - క్రీ.శ. 800 వరకు ఉంది.
In [[History of China|China]], there is no recognizable prehistoric period characterized by ironworking, as [[Bronze Age China]] transitions almost directly into the [[Qin dynasty]] of imperial China; [[Iron Age China|"Iron Age"]] in the context of China is sometimes used for the transitional period of c. 500 BC to 100 BC during which ferrous metallurgy was present even if not dominant.
 
చైనాలో, ఇనుప పని ద్వారా గుర్తించదగిన చరిత్రపూర్వ కాలం లేదు. ఎందుకంటే కాంస్య యుగం చైనా దాదాపు నేరుగా ఇంపీరియలు చైనా క్విను రాజవంశంలోకి మారుతుంది; చైనా సందర్భంలో "ఇనుప యుగం" కొన్నిసార్లు పరివర్తన కాలానికి ఉపయోగించబడుతుంది. క్రీ.పూ. 500 - క్రీ.పూ. 100 వరకు ఫెర్రసు లోహశాస్త్రం (ఆధిపత్యం లేకపోయినా) ఉంది.<timeline>
<timeline>
 
ImageSize = width:800 height:200
"https://te.wikipedia.org/wiki/ఇనుప_యుగం" నుండి వెలికితీశారు