ఇనుప యుగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
ప్రాచీన నియరు ఈస్టులో క్రీ.పూ 1200 (కాంస్య యుగం పతనం) ఇనుప యుగం ప్రారంభం అయింది. సి. క్రీ.పూ. 550 (క్రీ.పూ. 539), హెరోడోటసుతో నమోదిత చరిత్ర ప్రారంభమై చరిత్రపూర్వకాలం ముగింపుకు వచ్చింది. మధ్య, పశ్చిమ ఐరోపాలో ఇనుప యుగం క్రీ.పూ. 800, ఉత్తర ఐరోపాలో c.క్రీ.పూ. 500 - క్రీ.శ. 800 వరకు ఉంది.
 
చైనాలో, ఇనుప పని ద్వారా గుర్తించదగిన చరిత్రపూర్వ కాలం లేదు. ఎందుకంటే కాంస్య యుగం చైనా దాదాపు నేరుగా ఇంపీరియలు చైనా క్విను రాజవంశంలోకి మారుతుంది; చైనా సందర్భంలో "ఇనుప యుగం" కొన్నిసార్లు పరివర్తన కాలానికి ఉపయోగించబడుతుంది. క్రీ.పూ. 500 - క్రీ.పూ. 100 వరకు ఫెర్రసు లోహశాస్త్రం (ఆధిపత్యం లేకపోయినా) ఉంది.<timeline>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఇనుప_యుగం" నుండి వెలికితీశారు