"విచిత్ర వీణ" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు (3), సాంప్రదాయా → సంప్రదాయా, → (3), ( → ( using AWB)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
'''విచిత్ర వీణ''' [[హిందుస్తానీ]] అనబడే ఉత్తర [[భారతీయ సంగీతము|భారత సంగీత]] సంప్రదాయానికి సంబంధించిన [[తత వాద్యము]] (తంత్ర వాద్యము/ తీగల వాద్యము).
ఇది దక్షిణ భారత సాంప్రదాయమైన కర్ణాటక సంగీతానికి సంబంధించిన [[చిత్ర వీణ]]కు దగ్గరగా ఉంటుంది.<ref>[{{Cite web |url=http://www.vichiterveena.com/instrument.htm] |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2011-07-20 |archive-url=https://web.archive.org/web/20120309212447/http://www.vichiterveena.com/instrument.htm |archive-date=2012-03-09 |url-status=dead }}</ref>
== ఆకారం ==
ఈ వీణ పురాతన [[ఏక తంత్ర వీణ]]కు ఆధునిక రూపం. సాధారణ సరస్వతీ వీణలో రెండు అసమానమైన తంబురలు ఉంటాయి, వాయించేటప్పుడు కుడి చెయ్యికి ఉండే తంబుర పెద్దదిగా, పైవైపుకి ఉండే తంబుర చిన్నదిగా ఉంటాయి. కానీ విచిత్ర వీణలో ఇందుకు భిన్నంగా రెండు తంబురలు సరిసమానంగా ఉంటాయి. వీణ యొక్క రెండు కొనలు [[నెమలి]] ఆకృతిలో ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2812743" నుండి వెలికితీశారు