యౌమ్-అల్-ఖియామ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 70:
 
==జహన్నమ్ (నరకం) మరియు జన్నత్ (స్వర్గం)==
తీర్పు తరువాత స్త్రీపురుషులందరూ ఓపెద్ద అగాధాన్ని దాటవలసివుంటుంది. ఈ అగాధం నుండి నరకాగ్నిజ్వాలలు ఎగిసిపడుతూంటాయి, ఈ అగాధంపై ఓ వంతెన "అస్-సిరాత్" (الصراط) ([[పుల్ సిరాత్]]), చాలా సున్నితమైన వంతెన, ఈ వంతెనను దాటడం చాలా కష్టం, కారణం కంటికి కనపడనే కనపడదు. హదీసుల ప్రకారం ఈ వంతెన వెంట్రుకలోని 7వ భాగమంత మందం కలిగినది మరియు కత్తికన్నా పదునంగా వుంటుంది. విశ్వాసులు స్వర్గప్రవేశ తీర్పును పొందినవారు ఈ వంతెనను సునాయాసంగా దాటగలరు, కారణం వీరికి తమసత్కార్యాలవల్ల ఈ వంతెన మందమైన రాతివంతెనలా మార్చబడును, ఇతరులు ఈ సున్నితమైన వంతెనను దాటలేక [[జహన్నమజహన్నమ్]] (నరకం) లో పడిపోతారు.
 
స్వర్గ నరకాల తీర్పు అయిన తరువాత, ''షిఫాఅత్'' (الشفاعة), ప్రక్రియ ప్రారంభమగును. [[సహీ బుఖారీబుఖారి]] హదీసుల ప్రకారం [[మహమ్మదు ప్రవక్త]] విశ్వాసులు మరియు సకల మానవాళి కొరకు అల్లాహ్ వద్ద ప్రార్థనలు చేసి షిఫాఅత్ లేదా మోక్షం లేదా ముక్తిని ప్రసాదింపజేయమని అర్థిస్తారు. అల్లాహ్ తీర్పు దిన అధిపతి సర్వశక్తిమంతుడూ, మానవుల స్వర్గ నరక ఇతని దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి వుంటుంది, అమిత దయాళువు అయిన అల్లాహ్ తన దయాకారుణ్యాలతో ముక్తిమోక్షాలను ప్రసాదిస్తాడు.
 
== తిరిగి జీవం పొందుట ==
"https://te.wikipedia.org/wiki/యౌమ్-అల్-ఖియామ" నుండి వెలికితీశారు