శంభల: కూర్పుల మధ్య తేడాలు

KalachakraSera.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jameslwoodward. కారణం: (per c:Commons:Deletion requests/File:KalachakraSera.jpg).
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 2:
 
 
'''శంభల ''' అనునది హిందూ పురాణాలలో పేర్కొనబడిన ఒక ఆధ్యాత్మిక నగరము. బౌద్ధ పురాణాలలో కూడా దీని గురించిన ప్రస్తావన ఉన్నది<ref>{{cite web |url= http://www.sakshi.com/news/international/shambhala-is-a-mythical-kingdom-hidden-in-himalayas-270052?pfrom=home-top-story|title= శంభల! అద్భుతమా..? అపోహా.. |date= 2015 August 25|website= www.sakshi.com|publisher= Sakshi |accessdate=25 ఆగష్టు 2015}}</ref><ref>{{cite web |url= http://www.newdawnmagazine.com/articles/mystery_of_shambhala_part_one.html|title= "Mystery of Shambhala" |date= May 2002|website= http://www.newdawnmagazine.com/|publisher= JASON JEFFREY |accessdate= 16 June 2015|archive-url= https://web.archive.org/web/20080517213412/http://www.newdawnmagazine.com/articles/mystery_of_shambhala_part_one.html|archive-date= 17 మే 2008|url-status= dead}}</ref>
==ప్రత్యేకతలు==
కొన్ని పరిశోధనలు, కొన్ని భారతీయ గ్రంథాలూ, బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లొకం ఒకటి హిమాలయాలలో ఉంది. దాని పేరే '''శంభల '''. దీనినే పాశ్చాత్యులు ''' హిడెన్ సిట ''' అంటారు.ఎందుకంటే వందలు, వేల మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న హిమాలయాలలో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది అని ప్రతీతి. అది అందరకి కనిపించదు. అది కనిపించాలన్న, చేరుకోవాలి అన్నా ఇంతో శ్రమించాలి. మానసికంగా శారీరకంగా కష్టపడాలి. ఆ నగరాన్ని వీక్షించాలంటే అంతో ఇంతో యోగం కుడా ఉండాలని, ఎవరికి పడితె వారికి కనిపించదు అని అంటారు.అక్కడ దేవతలు సంచరిస్తారు అని, ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అని చెప్తారు.
"https://te.wikipedia.org/wiki/శంభల" నుండి వెలికితీశారు