శనివారపుపేట: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 92:
}}
 
'''శనివారపుపేట''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[ఏలూరు మండలం|ఏలూరు మండలానికి]] చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] |website= |access-date=2013-11-22 |archive-url=https://web.archive.org/web/20140714121729/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref>.
[[బొమ్మ:APvillage Sanivarappeta 1.JPG|right|thumb|ఆలయం గోపురం]]
ఏలూరు నుండి [[ముసునూరు]] మీదుగా [[నూజివీడు]] వెళ్ళేమార్గంలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం దాదాపు [[ఏలూరు]] నగరంలో కలిసిపోయింది. ఈ గ్రామ జనాభా సుమారు 8000 (2001 జనాభా లెఖ్ఖల ప్రకారం) గ్రామం శివారులలోని పొలాలలో [[వరి]], [[కొబ్బరి]], కూరగాయలు ప్రధానమైన పంటలు. గ్రామంలో చెన్నకేశవ స్వామి, రామ లింగేశ్వర స్వామి వార్ల దేవాలయం ప్రధానమైన ఆకర్షణ. ఈ ఆలయం చిన్న తిరుపతి దేవస్థానం వారి నిర్వహణలో ఉంది. ఈ ఆలయ గోపురం చాలా ఎత్తయినది, వివిధ పురాణ గాథలు చక్కని శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/శనివారపుపేట" నుండి వెలికితీశారు