"శిబ్‌సాగర్" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్యం → సామ్రాజ్యం, లో → లో (4), కు → కు , అక్షరాశ్యత using AWB)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
 
==వృక్షసంపద మరియు జంతుజాలం==
[[1999]]లో శివ్‌సాగర్ జిల్లా 34చ.కి.మీ వైశాల్యంలో " పనిదిహింగ్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది.<ref name=parks>{{cite web|author=Indian Ministry of Forests and Environment|date=|title=Protected areas: Assam|publisher=|url=http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|accessdate=September 25, 2011|website=|archive-url=https://web.archive.org/web/20110823163836/http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|archive-date=2011-08-23|url-status=dead}}</ref> జిల్లాలో అదనంగా అభయపూర్, దిల్లి, డిరోయి, జెలెకి మరియు సాలేష్ వంటి అభయారణ్యాలు ఉన్నాయి. [[నాగాలాండ్]] మరియు [[అరుణాచల్ ప్రదేశ్]] సరిహద్దులలో కొంత అటవీ భూభాగం ఉంది. జిల్లాలో ఉష్ణమండల సతతహరితారణ్యాల ఉన్నాయి. జిల్లాలో హొల్లాంగ్, టిటాచపా, నహర్, మెకై మొదలైన చెట్లు అధికంగా ఉన్నాయి. జిల్లాలో సుసంపన్నమైన జంతుజాలం ఉంది. జిల్లాలోని అభయారణ్యాలలో అంతరించిపోతున్న పులి,ఏనుగు, సన్ బియర్, సాంబార్ డీర్, హూలాక్గిబ్బన్ మొదలైన జంతువులు ఉన్నాయి.
 
==పండుగలు మరియు ఉత్సవాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2813455" నుండి వెలికితీశారు