శేఖర్ కమ్ముల: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 25:
 
== సినీ యాత్ర==
దర్శకుడిగా ఆయన మొదటి సినిమా [[డాలర్ డ్రీమ్స్]]. ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారము లభించింది.<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2007082350180400.htm&date=2007/%2F08%2F23%2F&prd=mp& |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-01-08 |archive-url=https:/23/web.archive.org/web/20110115161003/http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2007082350180400.htm&date=2007%2F08%2F23%2F&prd=mp& |archive-date=2011-01-15 |url-status=dead }}</ref>. తరువాత ఆయన దర్శకత్వం వహించిన [[ఆనంద్]] సినిమా ఆయనకు మంచి కమర్షియల్ విజయాన్నిచ్చింది. సినిమాల్లో సాధారణంగా కనిపించే హింస, అశ్లీలత మొదలైనవి శేఖర్ సినిమాల్లో తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉంటాయి.
 
== చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/శేఖర్_కమ్ముల" నుండి వెలికితీశారు