షిర్డీ సాయిబాబా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
7 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 54:
సాయిబాబా రచించిన గ్రంథాలేవీ లేవు. సాయిబాబా బోధనలు మౌఖికంగానే శిష్యులకు లభించాయి. అవి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కావు. సమయానుసారంగా చేసిన చిన్న చిన్న ఉపదేశాలు. తన వద్దకు దర్శనానికి వచ్చిన వారిని తరచు సాయిబాబా ‘దక్షిణ’ అడుగుతుండేవాడు. అలా వచ్చిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవారు. మిగిలిన కొద్దిపాటి ధనంతో పుగాకు, అగ్గిపెట్టెలవంటివి కొనేవారు. భక్తులవద్ద దక్షిణ తీసికొని వారి పూర్వ ఋణాలను చెల్లించడానికి దోహదం చేస్తారని అతని అనుయాయులు అనేవారు.
 
[[దానము]], ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం – ఇవి బాబా బాగా ప్రోత్సహించిన గుణాలు. ఏదో సంబంధం లేకుండా ఎవరూ ఎక్కడికీ వెళ్ళలేరు అని బాబా అనేవారు. దగ్గరకు వచ్చినవారిని తిరస్కరించకుండా ఆహ్వానించి ఆదరించమని చెప్పేవారు. “దప్పిక గొన్నవారికి నీరు, ఆకలిగొన్నవారికి అన్నము, నగ్నంగా ఉన్నవారికి దుస్తులు ఇవ్వు, నీ వరండాలో నలుగురూ కూర్చొని విశ్రమించే అవకాశం ఇవ్వు. అలాగైతే శ్రీహరి తప్పక ప్రసన్నుడౌతాడు. ఒక వేళ దానం చేయడం ఇష్టం లేకపోతే మర్యాదగా నిరాకరించు గాని వారియెడల కుక్కలాగా మొరగవద్దు” అని చెప్పాడు.<ref>Dabholkar (alias Hemadpant) ''Shri Sai Satcharita'' Shri Sai Baba Sansthan Shirdi, (translated from [[Marathi]] into English by Nagesh V. Gunaji in 1944) [http://www.shirdi-sai-baba.com/sai-books.html available online] or [http://www.saibaba.org/saisatc.html downloadable] {{Webarchive|url=https://web.archive.org/web/20060414023134/http://saibaba.org/saisatc.html |date=2006-04-14 }}</ref>
 
బాబా చెప్పిన వాటిలో మరి కొన్ని [[ప్రసిద్ధి|ప్రసిద్ధ]] వాక్యాలు – “నేనుండగా భయమెందులకు?”<ref name=chavadi>{{cite web |url= http://chavadi.saibaba.org:8080/index.htm|title= Saibaba.org|accessdate= 2007-10-29 |format= HTML|work= |archive-url= https://web.archive.org/web/20090201174826/http://chavadi.saibaba.org:8080/index.htm|archive-date= 2009-02-01|url-status= dead}}</ref>"అతనికి మొదలు లేదు... తుది లేదు ",<ref name=chavadi/>. తన భక్తులకు బాబా పదకొండు వాగ్దానాలు చేశాడు.:
[[దస్త్రం:Shirdi Sai Baba.jpg|right|270px]]
# షిరిడీలో అడుగు పెట్టినవారి కష్టాలు తీరినట్లే.
పంక్తి 87:
భారతదేశం వెలుపల అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ వంటి చోట్ల కూడా సాయి బాబా భక్తులు, ఆరాధనా కార్యక్రమాలు జరుగుతున్నాయి.<ref>Brady R., Coward H. G., Hinnels J. H. "The South Asian Religious Diaspora in Britain, Canada, and the United States" p. 93 [http://books.google.com/books?vid=ISBN0791445097&id=Zsj7MfYXSZ4C&pg=PA93&lpg=PA93&dq=%22Shirdi+Sai+Baba%22&sig=oGA7H1438uUW3OzFf0LYdP5AADU&output=html]</ref>
 
షిరిడీలోని సాయిమందిరానికి సగటుమ రోజూ 20 వేల మంది సందర్శకులు వస్తారని. కొన్ని ప్రత్యేక దినాలలో ఈ సంఖ్య లక్షవరకూ ఉంటుందని అంచనా.<ref>{{cite web |url= http://www.shrisaibabasansthan.org/main_english/shirdi/templecomplex.asp|title= Temple Complex|accessdate= 2007-10-29 |format= HTML|work= |archive-url= https://web.archive.org/web/20071025080235/http://www.shrisaibabasansthan.org/main_english/shirdi/templecomplex.asp|archive-date= 2007-10-25|url-status= dead}}</ref>
 
== మహిమలు ==
పంక్తి 101:
== వివిధ మతాలలో అభిప్రాయాలు ==
=== హిందూమతంలో ===
సాయిబాబా జీవితకాలంలోనే యెవాలా ఆనందనాధ్ అనే సాధువు బాబను ఒక ఆధ్యాత్మ వజ్రంగా అభివర్ణించాడు..<ref name=templeofpeace>{{cite web |url= http://templeofpeace.org/history.html|title= Who is Shirdi Sai Baba"|accessdate= 2007-10-29 |format= HTML|work= |archive-url= https://web.archive.org/web/20071015050416/http://templeofpeace.org/history.html|archive-date= 2007-10-15|url-status= dead}}</ref> గంగాగిర్ అనే మరొక సాధువు కూడా ఇదే భావాన్ని వెలిబుచ్చాడు..<ref name=templeofpeace/> బాబాను అమితంగా విశ్వసించిన బేడేకర్ మహారాజ్ 1873లో బాబాను దర్శించుకొన్నపుడు ఆయనను జగద్గురు అని సంబోధించాడు.<ref>{{cite web |url= http://www.swamisamarth.com/parampara/beedkar_biography.html#An%20Avadhoot%20appears%20in%20front%20of%20Shree%20Beedkar%20Maharaj|title= A Short Biography of Shree Sadguru Beedkar Maharaj|accessdate= 2007-10-29 |format= HTML|work= |archive-url= https://web.archive.org/web/20071013230840/http://swamisamarth.com/parampara/beedkar_biography.html#An%20Avadhoot%20appears%20in%20front%20of%20Shree%20Beedkar%20Maharaj|archive-date= 2007-10-13|url-status= dead}}</ref><ref>{{cite web |url= http://www.saibaba.org/newsletter8-21.html|title= Beedkar Maharaj|accessdate=2007-10-29 |format= HTML|work= Sai Vichaar, Oct 06, 2005, volume 8, issue 2001}}</ref> టెంబే స్వామీజీ అనబడే వసుదేవానంద సరస్వతి కూడా బాబాను అమితంగా గౌరవించాడు.<ref>Dabholkar/Gunaji ''Shri Sai Satcharita''/''Shri Sai Satcharitra'' chapter 50 [http://www.saibaba.org/satcharitra/sai50.html]</ref> చాలా మంది శైవ సాధువులు కూడా బాబాను ఆరాధించారు.<ref>Ruhela ''Sri Shirdi Sai Baba - the universal master'' p. 27</ref> స్వామి కాళేశ్వర్ బాబాను తన దైవ సమానుడైన గురువుగా పూజించారు.<ref>{{cite web |url= http://kaleshwar.org/en/lineage_divinelineage|title= Sri Kaleshwar:: The Divine Lineage|accessdate=2007-10-29 |format= HTML|work= }}</ref>
 
=== ఇతర మతాలు ===
పంక్తి 112:
== సంస్కృతిలో ==
[[దస్త్రం:Sai Baba.jpg|right|thumb|200px|ఒక తివాచీపై అల్లిన బాబా చిత్రం]]
భారతదేశంలో దాదాపు అన్ని ముఖ్య నగరాలలోను, చాలా పట్టణాలలోను సాయిబాబా మందిరాలున్నాయి.<ref name=srinivas/> కొన్ని విదేశాలలో కూడా బాబా మందిరాలున్నాయి. ముంబైకు చెందిన షామారావు జయకర్ చిత్రించిన నిలువెత్తు పటం బాబా నివసించిన మసీదులో ఉంది. షిరిడీలోని సమాధి మందిరంలోని పాలరాతి విగ్రహం ‘తలీమ్’ అనే శిల్పి చెక్కినది.<ref>Ruhela ''Sri Shirdi Sai Baba - The Universal Master''</ref> వివిధ బాబా ఆలయాలలోను, సత్సంగాలలోను, కుటుంబ ప్రార్థనా సమావేశాలలోను బాబా [[భజన]], [[హారతి]] కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.<ref>{{cite web |url= http://shirdisaitrust.org/sst_arathi_timings.html|title= Welcome to Shirdi Sai Trust - Arathi Timings|accessdate= 2007-10-30 |format= HTML|work= |archive-url= https://web.archive.org/web/20090317085127/http://shirdisaitrust.org/sst_arathi_timings.html|archive-date= 2009-03-17|url-status= dead}}</ref>
;సినిమాలు
 
పంక్తి 139:
 
* Hoiberg, D. & Ramchandani, I.; ''Sai Baba of Shirdi'', in: ''Students' Britannica India''. Page available [http://books.google.com/books?id=ISFBJarYX7YC&pg=PA324&ots=1vYEoNWtwv&dq=%22Sai+Baba+of+Shirdi%22&sig=i_gEG0qxDKxFR7AuWhsXxbjITBg&output=html online]
* Dabholkar, Govindrao Raghunath (alias Hemadpant) ''Shri Sai Satcharita'' Shri Sai Baba Sansthan Shirdi, (translated from [[Marathi]] into English by Nagesh V. Gunaji in 1944) [http://www.shirdi-sai-baba.com/sai-books.html available online] or [httphttps://wwwweb.archive.org/web/20060414023134/http://saibaba.org/saisatc.html downloadable]
* Kamath, M.V. & Kher, V.B., ''Sai Baba of Shirdi: A Unique Saint'', India: Jaico Publishing House (1997). ISBN 81-7224-030-9
* Rigopoulos, Antonio ''The Life and Teachings of Sai Baba of Shirdi'' [[State University of New York]] press, Albany, (1993) ISBN 0-7914-1268-7
"https://te.wikipedia.org/wiki/షిర్డీ_సాయిబాబా" నుండి వెలికితీశారు