సి.ఆర్.సుబ్బరామన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
|||
పంక్తి 44:
1950లో వినోదా వారి చిత్ర నిర్మాణ సంస్థలో భాగస్వామి అయ్యారు. ఆ సంస్థ తెలుగు చిత్రాలలో మణిపూసగా పేర్కొనబడే [[దేవదాసు]] చిత్రాన్ని 1953లో విడుదల చేశారు. ఆ చిత్రానికి వీరి సంగీతం అత్యుత్తమమైనది.
చిన్ననాటి నుండి బాధిస్తున్న [[మూర్ఛవ్యాధి]]తో వీరు [[1952]] సంవత్సరంలో 29వ ఏట పరమపదించారు. ఆయనకు బాగా తాగుడు అలవాటుండేది. [[దేవదాసు]] చిత్రనిర్మాణంలో ఆయన ఒక వాటాదారు. ఈయన దేవదాసు సినిమా నిర్మాణం పూర్తికాకుండానే మరణించాడు.<ref>{{Cite web |url=http://www.cinegoer.com/anrdevadasu.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-10-30 |archive-url=https://web.archive.org/web/20060113031935/http://www.cinegoer.com/anrdevadasu.htm |archive-date=2006-01-13 |url-status=dead }}</ref> ఆయనతో వివాహేతరసంబంధం ఉన్న ఒకావిడ ద్వారా సహనిర్మాతలు 1952లో ఆయనకు విష ప్రయోగం చేసి చంపించారని వదంతి.
== విశేషాలు==
పంక్తి 68:
*[http://uk.imdb.com/name/nm0127374/ ఐ.ఎమ్.డి.బి.లో సుబ్బురామన్ పేజీ.]
*[http://www.imdb.com/name/nm0127374/ C. R. Subburaman at IMDb.]
*[https://web.archive.org/web/20110716214843/http://www.thamizhstudio.com/sigaram_thottavargal_6.htm Tamil article on C. R. Subburaman]
* [http://en.wikipedia.org/wiki/C._R._Subburaman ఆంగ్ల వికీ లో వ్యాసం]
|