సితార (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 12:
 
== వ్యక్తిగత జీవితం ==
సితార కేరళ లోని కిలిమనూర్ లో పరమేశ్వరన్, వల్సల నాయర్ దంపతులకు జన్మించింది. తండ్రి విద్యుత్ శాఖలో ఇంజనీరు. తల్లి కూడా అదే శాఖలో అధికారి. ముగ్గురు సంతానంలో ఈమె పెద్దది. ఈమెకు ఇద్దరు తమ్ముళ్ళు ప్రతీష్, అభిలాష్. త్రివేండ్రంలోని వట్టప్పర లో లార్డ్స్ మౌంట్ స్కూల్లో చదువుకుంది. కిలిమనూర్ లోని శ్రీ శంకర విద్యాపీఠంలో డిగ్రీ పూర్తి చేశాడు. చదువుకుంటున్నప్పుడే మలయాళంలో కావేరి అనే సినిమాలో అవకాశం వచ్చింది.<ref>{{cite web|title=ഞാൻ പ്രണയിച്ചിരുന്നു. പക്ഷേ...|url=http://www.manoramaonline.com/women/interviews/interview-with-sithara.html|publisher=manoramaonline.com|accessdate=1 December 2015|website=|archive-url=https://web.archive.org/web/20151203025841/http://www.manoramaonline.com/women/interviews/interview-with-sithara.html|archive-date=3 డిసెంబర్ 2015|url-status=dead}}</ref>
 
2010 లో ఆమె వివాహం జరిగింది. ఆమె శాస్త్రీయ నృత్య కళాకారిణి కూడా.
"https://te.wikipedia.org/wiki/సితార_(నటి)" నుండి వెలికితీశారు