సుడోకు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:21వ శతాబ్దపు పోకడలు తొలగించబడింది; వర్గం:21వ శతాబ్ద పోకడలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
[[ఫైలు:Sudoku-by-L2G-20050714.svg|thumb|right|250px|ఒక సుడోకు ప్రహేళిక...]]
[[ఫైలు:Sudoku-by-L2G-20050714 solution.svg|right|thumb|250px|... దాని పరిష్కారం ఎర్ర రంగు అంకెలు అత్యుత్తమ పరిష్కారం) ]]
'''''సుడోకు''''' ఒక తర్క-భరితమైన, గళ్ళలో [[అంకెలు]] నింపే ప్రహేళిక. ఈ ప్రహేళికలో ఒక 9x9 గళ్ళ చతురస్రము ఉంటుంది. అందులో మళ్ళీ తొమ్మిది 3x3 చతురస్రాలు ఉంటాయి. ఈ గళ్ళలో 1 నుండి 9 వరకు నింపాలి. చిన్న చతురస్రం (3x3) లో కాని పెద్ద చతురస్రం (9x9) లో అడ్డు ‍ మరియు‍ నిలువు వరుసలలో ఒకసారి ఉపయోగించిన అంకెలు మరోసారి ఉపయోగించరాదు. ఈ ప్రశ్నా ప్రహేళికలో అక్కడక్కడా కొన్ని అంకెలు నింపబడి ఉంటాయి. పూర్తయిన ప్రహేళిక ఒక రకమైన లాటిన్ చతురస్రము పోలి ఉంటుంది. [[లియొనార్డ్ ఆయిలర్]] అభివృద్ధి చేసిన ఈ లాటిన్ చతురస్రాల నుండి ఈ ప్రహేళిక పుట్టింది అంటారు కానీ, ఈ ప్రహేళికను కనుగొన్నది మాత్రము [[అమెరికా]]కు చెందిన హావర్డ్ గార్నస్. ఈ ప్రహేళిక 1979లో డెల్ మ్యాగజిన్ లో ''నంబర్ ప్లేస్''<ref>{{cite web|url=http://www.maa.org/editorial/mathgames/mathgames_09_05_05.html|title=సుడోకు రకాలు|archiveurl=https://web.archive.org/web/20051003205240/http://www.maa.org/editorial/mathgames/mathgames_09_05_05.html|archivedate=2005-10-03|website=|access-date=2007-02-19|url-status=live}}</ref> మొదటి సారి ప్రచురితమైనది. 1986లో నికోలాయి దీనిని ''సుడోకు'' అనే పేరుతో ప్రాచుర్యానికి తీసుకొచ్చాడు. 2005లో సుడోకు అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించింది.
|url=http://www.maa.org/editorial/mathgames/mathgames_09_05_05.html
|title=సుడోకు రకాలు|archiveurl=http://web.archive.org/web/20051003205240/http://www.maa.org/editorial/mathgames/mathgames_09_05_05.html|archivedate=2005-10-03}}</ref> మొదటి సారి ప్రచురితమైనది. 1986లో నికోలాయి దీనిని ''సుడోకు'' అనే పేరుతో ప్రాచుర్యానికి తీసుకొచ్చాడు. 2005లో సుడోకు అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించింది.
 
== పరిచయము ==
Line 19 ⟶ 17:
|url=http://www.saidwhat.co.uk/sudokus/sudokufaq.php
|title=సుడోకు --సాధారణ ప్రశ్నలు
|accessdate=2006-10-06}}</ref>. సుడోకు [[జపాన్]]కు చెందిన ప్రహేళికా ప్రచురణకర్త అయిన [http://en.wikipedia.org/wiki/Nikoli నికోలాయి] కో లిమిటెడ్ కు ట్రేడ్ మార్క్ కూడా.<ref name=trademark>{{cite web | url = http://www.nikoli.co.jp/en/puzzles/sudoku/index_text.htm | title = నికోలాయి చరిత్రలో సుడోకు చరిత్ర | accessmonthday = సెప్టెంబరు 24 | accessyear = 2006 | author = నికోలాయి | work = అధికారిక నికోలాయి వెబ్‌సైటు | access-date = 2007-02-19 | archive-url = https://web.archive.org/web/20080412102523/http://www.nikoli.co.jp/en/puzzles/sudoku/index_text.htm | archive-date = 2008-04-12 | url-status = dead }}</ref> సుడోకు ప్రహేళికలో అంకెలు ఒక సౌలభ్యము మాత్రమే. అంకెలే కాకుండా ఇతర చిహ్నాలు కూడా వాడుకోవచ్చు. (ఉదా:- రంగులు, వివిధ రూపాలు/ఆకారాలు, అక్షరాలు, బేస్ బాల్ గుర్తులు వంటి వాటిని నియమాలు మార్చకుండా అంకెలకు బదులు వాడుకోవచ్చును)
 
సుడోకు ప్రహేళికలో అత్యంత ఆకర్షణీయ అంశం నియమాలు చాలా సరళముగా ఉండటం. కానీ, పరిష్కారము కనుక్కోవడానికి వాడే తర్కపు సరళి మాత్రము చాలా క్లిష్టముగా ఉండే అవకాశం ఉంది. ప్రహేళిక ఎంత క్లిష్టముగా ఉండాలి అనే నిర్ణయము ప్రహేళికను తయారు చేసేవారు పరిష్కరించేవారిని బట్టి నిర్ణయించుకోవచ్చు. [[కంప్యూటరు]] సహాయముతో కోట్లాది ప్రహేళికలను తయారు చెయ్యడము చాలా తేలిక కావున, సాధారణంగా అత్యంత సులువు దగ్గర నుండి అత్యంత కఠినం వరకు విభిన్న స్థాయిలలో ప్రహేళికలను తయారు చేస్తారు. చాలా వెబ్ సైట్స్ లో ఈ ప్రహేళికలు ఉచితముగా కూడా దొరుకుతాయి.
Line 76 ⟶ 74:
 
== బయటి లింకులు ==
*[https://web.archive.org/web/20110212135554/http://www.dmoz.org/Games/Puzzles/Brain_Teasers/Sudoku/ డిమోజ్.ఆర్గ్ లో సుడోకు గురించి]
 
[[వర్గం:21వ శతాబ్ద పోకడలు]]
"https://te.wikipedia.org/wiki/సుడోకు" నుండి వెలికితీశారు