సుదీప్: కూర్పుల మధ్య తేడాలు

updation
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 24:
 
== బాల్యం ==
సుదీప్ కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ లో సంజీవ్ మంజప్ప, సరోజ దంపతులకు జన్మించాడు. [[బెంగుళూరు]] లోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ''ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్'' లో బీటెక్ పూర్తి చేశాడు.<ref>{{cite AV media|people=Sudeep|date=24 April 2016|title=Weekend with Ramesh Season 2 - Episode 33 - April 23, 2016 - Full Episode|language=Kannada|url=http://www.ozee.com/shows/weekend-with-ramesh-season2/video/weekend-with-ramesh-season-2-episode-33-april-23-2016-full-episode.html|accessdate=15 August 2016|time=16:35|publisher=ozee.com}}</ref> విశ్వవిద్యాలయం స్థాయిలో [[క్రికెట్]] ఆటగాడు కూడా. రాష్ట్ర స్థాయిలో అండర్-17, అండర్-19 పోటీల్లో కూడా పాల్గొన్నాడు. నటుడు కావడానికి మునుపు ముంబై లోని తనేజా యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాడు.<ref>{{cite web |title= Sudeep Sanjeev&nbsp;– 'Sparsha' of the Kannada film industry |url= http://www.bangalorebest.com/cityresources/Entertainment/sudeep.php |publisher= ''bangalorebest.com'' |accessdate= 1 October 2014 |website= |archive-url= https://web.archive.org/web/20141006091911/http://www.bangalorebest.com/cityresources/Entertainment/sudeep.php |archive-date= 6 అక్టోబర్ 2014 |url-status= dead }}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/సుదీప్" నుండి వెలికితీశారు