సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో (2), కు → కు (2), గా → గా , తో → తో (8), → (2), using AWB
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 28:
'''సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ''' ([[ఫిబ్రవరి 14]], [[1931]] - [[సెప్టెంబరు 29]], [[2008]]) [[హైదరాబాదు]] నగరానికి చెందిన రాజకీయనాయకుడు. [[మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్]] పార్టీ నాయకుడు.
==రాజకీయ జీవితం==
1960 లో [[మల్లేపల్లి]] కార్పొరేటర్ గా ఎన్నికయ్యాడు. 1962, 67, 78, 83 లలో శాసన సభ్యులు గా, 1984 నుంచి 2004 వరకు 6 సార్లు వరుసగా [[హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం]] నుండి లోక్‌సభకుఎన్నికయ్యాడు. ఆయన కుమారుడైన [[అసదుద్దీన్ ఒవైసీ]] ఎన్నికైనంత వరకు [[పార్లమెంటు]] సభ్యునిగా పనిచేశాడు. హైదరాబాద్ నగర మేయర్లుగా ఇద్దరు హిందువులను దళితులను మజ్లిస్ పార్టీ తరపున గెలిపించాడు. ఈయన కుమారులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు ఎంపీ, శాసన సభ్యులులుగా పనిచేస్తున్నారు<ref name="hindu1">[http://www.hindu.com/2008/09/30/stories/2008093058670300.htm Andhra Pradesh / Hyderabad News : A veteran of many battles]. The Hindu (2008-09-30). Retrieved on 2012-05-05.</ref><ref name="hindu1"/>. [[అక్బరుద్దీన్ ఒవైసీ]] ఆయన రెండవ కుమారుడు. [[అక్బరుద్దీన్ ఒవైసీ]] కూడా [[ఆంధ్రప్రదేశ్]]లో [[చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి శాసన సభ్యులుగా ఎన్నికయ్యాడు<ref>[http://www.indianmuslims.info/news/2008/sep/29/mim_president_salahuddin_owaisi_passes_away.html MIM president Salahuddin Owaisi passes away | Indian Muslims] {{Webarchive|url=https://web.archive.org/web/20110721205927/http://www.indianmuslims.info/news/2008/sep/29/mim_president_salahuddin_owaisi_passes_away.html |date=2011-07-21 }}. Indianmuslims.info. Retrieved on 2012-05-05.</ref>. సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ యొక్క తండ్రి కూడా [[మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్]]కు అధ్యక్షునిగా పనిచేశాడు.
 
1976 లో ఆయన తండ్రి మరణానంతరం [[మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్]] యొక్క అధ్యక్ష బాధ్యతలను సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ స్వీకరించాడు.
పంక్తి 61:
 
==బయటి లింకులు==
* [https://web.archive.org/web/20090318150752/http://www.aimim.in/ Majlis-e-Ittehadul Muslimeen Official Website]
* [http://parliamentofindia.nic.in/ls/lok11/biodata/11ap14.htm Lok Sabha Biographical sketch]
* [http://www.hinduonnet.com/2004/04/10/stories/2004041001181300.htm The Hindu: Q&A: Sultan Salahuddin Owaisi]