సూర్యలంక: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 92:
}}
[[బొమ్మ:AP-Village-Suryalanka-2.jpg|thumb|left|300px|సూర్యలంక రిసార్ట్]]
'''సూర్యలంక''' [[గుంటూరు జిల్లా]] లోని [[బాపట్ల]] నుండి 9 కి.మీ.ల దూరంలో సముద్రతీరంలోనున్న ఒక పల్లె మరియు ఒక ఓడరేవు.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] {{Webarchive|url=https://web.archive.org/web/20150415192755/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 |date=2015-04-15 }} భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇది మత్యకారుల గ్రామము, [[బాపట్ల మండలం]] లోనిది. వీరి ప్రధాన వృత్తి చేపలవేట. ఇది సముద్రతీరానికి దగ్గర్లో ఉన్న చిన్న పల్లెటూరు. ఇక్కడ అత్యంత విశాలంగా పరుచుకుని సూర్యలంక బీచ్ ఉంది. ఆంగ్లేయులు పరిపాలించే కాలంలో ఈ ఊరు ఒక వెలుగు వెలిగింది. ఇక్కడ నుంచే సుమత్రా, జావా, ద్వీపాలకు సరుకులు రవాణా చేసేవారు. అప్పటి గోదాములు కొన్ని 1970 వరకు ఉండేవి. ఇప్పుడు మాత్రం ఎక్కవగా బెస్తవారు నివసిస్తున్నారు. సుమారు రెండువేల కుటుంబాలు చేపల వేట మీద ఆధారపడి ఇక్కడ బతుకుతున్నాయి.
 
సూర్యలంకకు బాపట్లకు మధ్య భారత వాయుసేన వారి కేంద్రము (ఎయిర్‌బేస్) మరియు నివాసములకు కాలనీలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/సూర్యలంక" నుండి వెలికితీశారు