మల్లెపూవు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[శోభన్ బాబు]] ,<br>[[లక్ష్మీ]] ,<br>[[రావు గోపాలరావు]]|
}}
ఇది 1978లోవిడుదలైనఒక తెలుగుచిత్రం.గురుదత్ హిందీ చిత్రం'ప్యాసా'ఆధారంగాతీయబడింది.ఒక గుర్తింపు రాని కవి, విఫల ప్రేమ, అన్నదమ్ముల చీత్కారం, తన రచనల్ని ప్రేమించే వేశ్య, జీవించిఉండగారాని గుర్తింపు కవి మరణం తర్వాత రావడం , ప్రజల అవకాశవాదం వీటన్నిటి సమాహారం ఈ చిత్రం. చిత్రం చక్కనిపాటలతో తెలుగులోకూడా విజయవంతమయ్యింది కాని హిందీ చిత్రంలోని సమకాలీనత, నేటివిటి తెలుగుచిత్రంలో కనరాదు.ఆరుద్ర, వేటూరి చిత్రంలో కనిపించడం విశేషం.
 
==పాటలు==
#చిన్నమాట ఒక చిన్నమాట సందెగాలి వీచె సన్నజాజి పూచె జలదరించే చల్లనివేళ - [[పి.సుశీల]]
"https://te.wikipedia.org/wiki/మల్లెపూవు_(సినిమా)" నుండి వెలికితీశారు