స్వైన్‌ఫ్లూ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Parsoid bug phab:T107675
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
[[File:H1N1 influenza virus.jpg|thumb|upright|ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లో హెచ్‌1ఎన్‌1 ఇన్‌ఫ్లుయెంజా వైరస్.ఈ చిత్రం సి.డి.సి. లాబొరేటరీలో తీయబడినది.ఈ వైరస్ 80–120&nbsp;నానోమీటర్ల వ్యాసం కలిగి యుంది.<ref>{{cite web|author= International Committee on onomy of Viruses|title=The Universal Virus Database, version 4: Influenza A|url=http://www.ncbi.nlm.nih.gov/ICTVdb/ICTVdB/00.046.0.01.htm}}{{dead link|website=|access-date=May 20112015-06-23|archive-url=https://web.archive.org/web/20061014181308/http://www.ncbi.nlm.nih.gov/ICTVdb/ICTVdB/00.046.0.01.htm|archive-date=2006-10-14|url-status=dead}}</ref>]]
'''స్వైన్‌ఫ్లూ ఇన్‌ఫ్లుయెంజా''' అనే వైరస్‌ కారణంగా వస్తుంది. ఈ వైరస్‌లో ఏ, బీ, సీ అని 3 రకాలున్నాయి. స్వైన్‌ ఫ్లూ కేసులు తొలిగా 2009లో మెక్సికోలో కనిపించాయి. అక్కడ పందుల పెంపకం ప్రధాన పరిశ్రమ. పందుల్లో- సాధారణంగా మనుషుల్లో కనిపించే వైరస్‌తో పాటు పక్షుల రకాలూ ఉంటాయి. ఏటా ఈ వైరస్‌లలో చిన్నచిన్న జన్యు మార్పులు సహజం. దీన్నే 'యాంటీజెనిక్‌ డ్రిఫ్ట్‌' అంటారు. అయితే కొన్నిసార్లు ఈ మార్పులు తీవ్రస్థాయిలో ఉండి.. మహమ్మారి వైరస్‌లు పుట్టుకొస్తాయి. దీన్నే 'యాంటిజెనిక్‌ షిఫ్ట్‌' అంటారు. 2009లో జరిగిందదే. పందుల్లో ఉండే రెండు వైరస్‌లు, ఒక మనిషి వైరస్‌, ఒక పక్షి వైరస్‌.. ఈ నాలుగూ కలగలిసి కొత్త వైరస్‌ (హెచ్‌1 ఎన్‌1) పుట్టుకొచ్చింది. ఇది ముందు పందుల్లో వచ్చింది కాబట్టి 'స్వైన్‌ ఫ్లూ' అన్నారు<ref name=Merck>{{cite journal|url=http://www.merckvetmanual.com/mvm/index.jsp?cfile=htm/bc/121407.htm|title=Swine influenza|journal=The Merck Veterinary Manual|year=2008|accessdate=April 30, 2009|isbn=1-4421-6742-4}}</ref>. (స్వైన్‌ అంటే పంది) పందుల నుంచి మనుషులకు.. ఆ తర్వాత మనుషుల నుంచి మనుషులక్కూడా వ్యాపించటం మొదలైది.ఒక
వైరస్ కలిగించే సాంక్రామిక వ్యాధి. ఇది శ్వాసకోశ సంస్థానానికి సంబంధించిన లక్షణాలను కలిగిస్తుంది. ఈ వ్యాధి సోకడమనేది వ్యక్తి వ్యాధినిరోధకశక్తి,వైరస్ తీవ్రతల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయా రోగుల సంపర్కానికి దూరంగా ఉండాలి
==హెచ్‌1ఎన్‌1 ==
===హెచ్‌1ఎన్‌1===
ఏ రకం ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లోనైనా- హెచ్‌, ఎన్‌ అని రెండు రకాల యాంటిజెన్‌లు ఉంటాయి. మళ్లీ హెచ్‌ యాంటిజెన్‌లో 1 నుంచి 9 రకాలుండగా.. ఎన్‌ యాంటిజెన్‌లో 1 నుంచి 15 రకాలున్నాయి. వీటిల్లో ఏది దేనితోనైనా కలవొచ్చు. కలిసి కొత్త రూపాన్ని సంతరించుకోవచ్చు. మనం సాధారణంగా ఎక్కువగా చూసేది, జలుబుతో ఫ్లూ జ్వరాన్ని తెచ్చిపెట్టేది హెచ్‌3 ఎన్‌2 రకం వైరస్‌. హెచ్‌5ఎన్‌1 బర్డ్‌ఫ్లూ కారకం. అలాగే స్వైన్‌ఫ్లూకు హెచ్‌1 ఎన్‌1 మూలం. ఈ ఫ్లూ వైరస్‌లన్నీ కూడా గాలి ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. అందుకే ఇవి వేగంగా సమాజమంతా చుట్టబెడతాయి.<ref>{{Cite journal|author=Heinen PP|url=http://www.vetscite.org/publish/articles/000041/print.html|title=Swine influenza: a zoonosis|journal=Veterinary Sciences Tomorrow|issn=1569-0830|date=15 September 2003|quote=Influenza B and C viruses are almost exclusively isolated from man, although influenza C virus has also been isolated from pigs and influenza B has recently been isolated from seals.|access-date=23 జూన్ 2015|archive-url=https://web.archive.org/web/20090506211413/http://www.vetscite.org/publish/articles/000041/print.html|archive-date=6 మే 2009|url-status=dead}}</ref> <ref name=Iowa>{{cite web|url=http://www.vetmed.iastate.edu/departments/vdpam/swine/diseases/chest/swineinfluenza/|work=Swine Diseases (Chest)|title=Swine Influenza|publisher=[[Iowa State University]] College of Veterinary Medicine}}</ref>
 
===గాలి సమస్య===
పంక్తి 56:
{{Wikinews|Category:Swine flu|Swine flu}}
* [http://www.nhs.uk/ Official swine flu advice and latest information from the UK National Health Service]
* [https://web.archive.org/web/20090509070031/http://fora.tv/2009/04/30/Understanding_Swine_Flu_Influenza_A_H1N1 8 minute video answering common questions about the subject] on [[fora.tv]]
* [https://web.archive.org/web/20110615005459/http://www.theairdb.com/swine-flu/heatmap.html Swine flu charts and maps] Numeric analysis and approximation of current active cases
* [http://www.oie.int/fileadmin/Home/eng/Animal_Health_in_the_World/docs/pdf/Disease_cards/SWINE_INFLUENZA.pdf "Swine Influenza" disease card] on [[World Organisation for Animal Health]]
*[http://www.cnn.com/2009/HEALTH/04/28/regular.flu/index.html Worried about swine flu? Then you should be terrified about the regular flu.]
"https://te.wikipedia.org/wiki/స్వైన్‌ఫ్లూ" నుండి వెలికితీశారు