"అనుష్క శంకర్" కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విధ్వాంసు → విద్వాంసు)
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
'''అనుష్క శంకర్''' భారతీయ ప్రముఖ సితార కళాకారుడు [[రవి శంకర్|పండిత్ రవిశంకర్]] కుమార్తె. ఈమె కూడా సితార విద్వాంసురాలు. ఈమె కూడా దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె సింగర్‌ నోరా జోన్స్‌తో కలిసి గ్రామీ అవార్డును అందుకొని ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఈ ప్రఖ్యాత కళాకారిణి కొందరు ప్రముఖులతో కలిసి పాన్‌ ఏషియన్‌ గర్ల్‌ బ్యాండ్‌ను రూపొందించేందుకు నడుం బిగించారు. ఈ బ్యాండ్‌లో చైనా, జపాన్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండియా నుంచి ఒక్కొక్క పాప్‌ ఆర్టిస్ట్‌ను ఎంపికచేయనున్నారు.
==జీవిత విశేషాలు==
గ్రామీ అవార్డు విజేత అనౌష్క శంకర్‌ [[1981]] [[జూన్ 9]] న జన్మించారు.<ref name="musicianguide.com">{{cite web |url=http://www.musicianguide.com/biographies/1608003982/Anoushka-Shankar.html |title=Anoushka Shankar Biography |accessdate=20 January 2009 |publisher=musicianguide.com | archiveurl= httphttps://web.archive.org/web/20090203012425/http://musicianguide.com/biographies/1608003982/Anoushka-Shankar.html | archivedate= 3 Februaryఫిబ్రవరి 2009 <!--DASHBot-->| deadurl=no |website= |url-status=live no}}</ref> ఆమె ప్రసిద్ధ సితార్‌ కళాకారుడు రవి శంకర్‌, బ్యాంక్‌ ఉద్యోగిని అయిన సుకన్యా రాజన్‌ దంపతులకు జన్మించారు. ఆమె లండన్‌లో జన్మిం చగా కొంతకాలం [[లండన్‌]]లో, మరికొంతకాలం [[ఢిల్లీ]]లో ఆమె బాల్యం గడి చింది. టీనేజీ వయస్సులో ఆమె [[క్యాలిఫోర్నియా]]లో ఉంటూ సాన్‌ డిగిటో మ్యూజిక్‌ అకాడమీలో సంగీతంలో శిక్షణ పొందారు. తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్న అనౌష్కకు చిన్నతనం నుంచే సంగీతమంటే ప్రాణం. ఆమె తన తండ్రి పండిత్‌ రవిశంకర్‌ వద్ద సితార్‌ వాయించడాన్ని నేర్చుకు న్నారు. 13 సంవత్సరాల వయస్సులోనే ఆమె మ్యూజిక్‌ షోలను నిర్వహిం చడం విశేషం.
 
ఆ తర్వాత 16 సంవత్సరాల వయస్సులో మొదటి రికార్డు కాంట్రాక్ట్‌పై సంతకం చేశారు. 1998లో విడుదలైన తన మొదటి మ్యూ జిక్‌ ఆల్బమ్‌ అనౌష్కతో ఆమె ఎంతో పాపులారిటీ సంపాదించారు. అనంతరం 2000 సంవత్సరం ఫిబ్రవరిలో [[కోల్‌కతా]]లోని రామకృష్ణ సెంటర్‌లో సంగీత ప్రదర్శనిచ్చిన మొదటి మహిళగా పేరు తెచ్చుకున్నారు. నేడు సంగీత ప్రపంచంలో సితార్‌ వాయిద్యకారిణిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనౌష్క. తండ్రి సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చు కొని సంగీతకారిణిగా పేరుతెచ్చుకున్నారు.
*[http://www.anoushkashankar.com/ Official site]
*[http://www.livemint.com/2008/12/11235917/The-show-must-go-on.html?h=B The show must go on] – Video interview about [[A Billion Hands Concert]]
*[https://web.archive.org/web/20090203011254/http://www.asiasociety.org/resources/090124_anoushka_shankar.html Anoushka Shankar: Different Worlds, One Musical Language] – Video interview about performing [[Ravi Shankar]]'s Concerto No. 3 for Sitar and Orchestra.
*[http://www.medici.tv/#!/anoushka-shankar-traveller Anoushka Shankar Live : Gypsy Music From India to Spain] on Medici.tv
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2814965" నుండి వెలికితీశారు