ఏటి కొప్పాక: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 92:
}}
 
'''ఏటి కొప్పాక''', [[విశాఖపట్నం]] జిల్లా, [[ఎలమంచిలి మండలం|ఎలమంచిలి మండలానికి]] చెందిన గ్రామము.<ref>[{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] |website= |access-date=2015-08-06 |archive-url=https://web.archive.org/web/20140714171612/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref>. ఈ గ్రామము వరహ నది ఒడ్డున ఉండుటచే ఏటీకొప్పాక అనే పేరు వచ్చింది. ఇది లక్కబొమ్మల తయారుకు ప్రసిద్ధి గాంచినది. ఈ గ్రామపు ఇద్దరు వ్యక్తులకు బొమ్మల తయారీలో [[రాష్ట్రపతి]] అవార్డు కూడా లభించింది.సీ.వీ రాజుకు సహజ రంగులు తయారు చేసినందుకు శ్రీశైలపు చిన్నయాచారికి లక్కబొమ్మల తయారుకు రాష్ట్రపతి అవార్డు, [[లిమ్కా బుక్ ఆఫ్ రికార్ద్స్]] 2010 లభించింది. సహకార రంగంలో మొట్టమొదటి [[చక్కెర]] పరిశ్రమ ఏటికొప్పాకలోనే 1933 లో ప్రారంభించబడింది. ఈ గ్రామ జనాభా సుమారు 10,000 వరకు ఉంది.
ఇది మండల కేంద్రమైన యలమంచిలి నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[అనకాపల్లి]] నుండి 23 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1774 ఇళ్లతో, 6358 జనాభాతో 906 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3092, ఆడవారి సంఖ్య 3266. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 533 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 47. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 586419<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 531082.
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/ఏటి_కొప్పాక" నుండి వెలికితీశారు