కె.ఎ.నీలకంఠ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

విలీనం
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 14:
}}
 
'''కల్లిడైకురిచి అయ్య నీలకంఠ శాస్త్రి''' (12 ఆగష్టు 1892 – 15 జూన్ 1975) దక్షిణ భారతదేశపు చరిత్రను వ్రాసిన ప్రముఖ భారతీయ చరిత్రకారుడు. ఇతని అనేక గ్రంథాలు చరిత్రకు సంబంధించిన ప్రామాణికమైన ఆధార గ్రంథాలుగా రూపుదిద్దుకున్నాయి. ఇతని పాండిత్యానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారత మూడవ అత్యున్నత పురస్కారం, [[పద్మభూషణ్]] ప్రదానం చేసింది.<ref name="Padma Awards">{{cite web |url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |title=Padma Awards |publisher=Ministry of Home Affairs, Government of India |date=2015 |accessdate=July 21, 2015 |deadurl=yes |archiveurl=httphttps://www.webcitation.org/6U68ulwpb?url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |archivedate=15 Novemberనవంబర్ 2014 |df= |website= |url-status=live }}</ref>
 
== జీవిత విశేషాలు ==
ఇతడు [[తమిళనాడు]] రాష్ట్రం, [[తిరునల్వేలి]] సమీపంలోని కల్లిడైకురిచి అనే గ్రామంలో [[1892]], [[ఆగష్టు 12]]న ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.<ref name="modern_review">{{cite book | title=The Modern Review| last=|first=| year=1975| publisher=Prabasi Press Private, Ltd|pages=22|id=}}</ref> ఇతడు తిరునల్వేలిలోని ఎం.డి.టి. హిందూ కాలేజీలో ఎఫ్.ఎ. చదివాడు. కళాశాల విద్య మద్రాస్ క్రిస్టియన్ కాలేజిలో పూర్తి చేశాడు.<ref name="encyclopedia_of_historiography">{{cite book | title=Encyclopaedia of Historiography| last=Rahman|first=M. M.| year=2006| publisher=Anmol Publications PVT LTD|pages=346|id={{ISBN|81-261-2305-2}}, {{ISBN|978-81-261-2305-6}}}}</ref><ref>{{Cite web|url=http://www.mccdelhi.org/alumni.html|title=Famous Alumni |accessdate=6 November 2009|publisher=Alumni Association of Delhi and North India,Madras Christian College|language=|website=|archive-url=https://web.archive.org/web/20090818043002/http://www.mccdelhi.org/alumni.html|archive-date=18 ఆగస్టు 2009|url-status=dead}}</ref> ఇతడు మద్రాసు ప్రెసిడెన్సీలో ఎం.ఎ. ప్రథముడిగా ఉత్తీర్ణుడైనాడు. మద్రాసులోని హిందూ కాలేజీలో 1913 నుండి 1918 వరకు ఉపన్యాసకుడిగా పనిచేశాడు.<ref name="kans"/><ref name ="journal">{{cite book
| first =
| last =