"క్రాంతి కుమార్" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
| died = మే 9, 2003
}}
'''క్రాంతి కుమార్''' ఒక ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, మరియు రచయిత. ఆయన రెండు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, నాలుగు నంది పురస్కారాలు అందుకున్నాడు. 1985లో ఆయన దర్శకత్వం వహించిన [[స్రవంతి]] అనే సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.<ref name="33rdawardPDF">{{cite web|url=http://dff.nic.in/2011/33nfa.pdf|title=33rd National Film Awards|format=PDF|publisher=[[Directorate of Film Festivals]]|accessdate=7 January 2012}}</ref> 1991 లో ఆయన దర్శకత్వం వహించిన [[సీతారామయ్యగారి మనవరాలు]] భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.<ref>[{{Cite web |url=http://iffi.nic.in/Dff2011/FrmIP1991Award.aspx?PdfName=IP1991.pdf |title=Directorate of Film Festival<!-- Bot generated title -->] |website= |access-date=2016-09-04 |archive-url=https://web.archive.org/web/20141006093640/http://iffi.nic.in/Dff2011/FrmIP1991Award.aspx?PdfName=IP1991.pdf |archive-date=2014-10-06 |url-status=dead }}</ref>
 
2001 లో ఆయన దర్శకత్వం వహించిన, [[సౌందర్య]] ప్రధాన పాత్ర పోషించిన [[9 నెలలు]] అనే సినిమా [[టొరంటో]] అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.<ref>http://www.hindu.com/fr/2005/03/04/stories/2005030401210200.htm</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2815195" నుండి వెలికితీశారు