64,767
edits
(→మూలాలు) |
|||
భారతదేశంలోని పంజాబులోని మిరాసీలు ముస్లిం, హిందూ, సిక్కులు ఉన్నారు. ఈ సంఘాన్ని బాల్మికి, డోం, ముస్లిం మిరాసి అనే మూడు బృందాలుగా విభజించారు. బాల్మికి మిరాసి అనేక గోత్రాలను కలిగి ఉంటుంది. గోత్రంలో వివాహం నిషేధించబడింది. ముస్లిం మిరాసి దగ్గరి బంధువుల మధ్య వివాహసంబంధాలు ఉంటాయి. పంజాబు మిరాసీలు ఒక పంజాబీ మాట్లాడే సంఘం అయినప్పటికీ చాలా మంది ఉర్దూలో సంభాషించి, అర్థం చేసుకుంటారు. అందులో అనేక ఉప సమూహాలు ఉంటాయి. వాటిలో రాయి మిరాసి, మీరు మిరాసి, రబాబిసు, కామాచిసు, ధాడి, కుమాచి, కులావంతు, మీరు మాంగు ప్రధానమైనవిగా ఉన్నాయి. ధాదీ, రబాబీ సిక్కులు, ఇతర సమూహాలు హిందూ, ముస్లింలు. వారు చాలా మంది జానపద గాయకులను తయారు చేశారు. పశ్చిమ పంజాబులోని వారి సహచరుల మాదిరిగా కాకుండా వీరిలో ఎక్కువ మంది ఇప్పటికీ వారి సాంప్రదాయ వృత్తిలో పాలుపంచుకున్నారు.<ref name="ReferenceA">People of India Punjab Volume XXXVII edited by I.J.S Bansal and Swaran Singh pages 322 to 333 Manohar</ref>
=== ప్రధాన ఉపసమూహాలు ===
రాయి మిరాసీ భటు కులం మార్చారు. వారు బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్నారు. వారి మతమార్పిడి తరువాత వారు కబిట్లను కూర్చి పఠించడం కొనసాగించారు. సమాజం ఖచ్చితంగా కులాంతరవివాహ విధానం అనుసరిస్తారు. ఉన్నారు.
|