వికీపీడియా:శైలి: కూర్పుల మధ్య తేడాలు

చి అడ్డదారి
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Guideline}}
{{అడ్డదారి|[[వికీ:శైలి]]}}
{{Guideline}}
{{శైలి}}
రచనలను ఒక క్రమపధ్ధతిలో, చదవడానికి చక్కగా వీలయ్యే విధంగా రాయడానికి అవసరమైన మార్గదర్శకాల సమాహారమే ఈ '''శైలి మాన్యువల్‌'''. కింది నియమాలు చివరి మాటేమీ కాదు. ఒక పధ్ధతి ఇతర పధ్ధతి లాగే బాగుండవచ్చు, కానీ అందరూ ఒకే పధ్ధతిని అనుసరిస్తే, [[వికీపీడియా]] చదవడానికి సులభంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఒక వ్యాఖ్యను గమనిద్దాం:
:ఇటువంటి నియమాలు, నియంత్రణలు మరీ మొండిగా అమలు పరచేందుకు కాదు. అవి మన పనులను సులభతరం చేయటానికే. వాటి అమలు విషయంలో కాస్త పట్టూ విడుపూ ఉండాలి.
 
రచన ఎలా అందంగా తీర్చి దిద్దాము అనేదానికంటే, అది ఎంత స్పష్టంగా, సమాచార సహితంగా, పక్షపాత రహితంగా ఉంది అనేది ముఖ్యం. రచయితలు ఈ నియమాలేవీ పాటించవలసిన అవసరం ''లేదు''.
 
==వ్యాసం పేరు==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:శైలి" నుండి వెలికితీశారు