బోస్టన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 3:
Publishers | id=ISBN 0-8038-2008-9 | pages=7}}</ref> 2006వ సంవత్సర జనాభా లెక్కల ప్రకారము ఈ నగర జనాభా దాదాపు 5,96,763. బోస్టన్ నగరంలో నివసించేవారిని 'బోస్టనియన్స్ ' అని పిలుస్తుంటారు.
 
[[1630]]లో [[ఇంగ్లండ్]] నుండి వలస వచ్చిన ప్యూటరిన్లు షాముట్ ద్వీపకల్పంలో ఈ నగరాన్ని నెలకొల్పారు.<ref name="history">{{cite web | last=Banner | first=David | title=BOSTON HISTORY—The History of Boston, Massachusetts | url=http://www.searchboston.com/history.html | publisher=SearchBoston.com | year=2007 | accessdate=2007-04-28 | website= | archive-url=https://web.archive.org/web/20070216112322/http://www.searchboston.com/history.html | archive-date=2007-02-16 | url-status=dead }}</ref> 18వ శతాబ్దంలో జరిగిన [[అమెరికా]] విప్లవానికి సంబంధించిన ఎన్నో ముఖ్య సంఘటనలను ఈ నగరం సాక్షి. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బోస్టన్ మహానగరం ప్రముఖ నౌకాపోర్టుగా, పరిశ్రమలకు కేంద్రంగా రూపుదిద్దుకుంది.
 
అమెరికా చరిత్రలో మొట్టమొదటి పబ్లిక్ స్కూలు అయిన '''బోస్టన్''' లాటిన్ స్కూలు ఇక్కడే నెలకొల్పవడింది. మొట్టమొదటి కాలేజీ అయిన [[హార్వర్డు]], అమెరికాలోనే మొట్టమొదటి [[సబ్‌వే]] రవాణా వ్యవస్థ మొదలయినవి ఈ నగరంలోనే ఉన్నాయి. లెక్కలేనన్ని విద్యాలయాలతో, హాస్పిటల్స్‌తో బోస్టన్ అమెరికాలోనే ప్రముఖ విద్యాకేంద్రంగా మరియు ఆరోగ్యకేంద్రంగా పేరుపొందింది. ప్రతి సంవత్సరం దాదాపు 16.3 మిలియనుల సందర్శకులు ఈ నగరానికి వస్తుంటారు.<ref name="economy">{{cite web| url=http://www.city-data.com/us-cities/The-Northeast/Boston-Economy.html | title=Boston: Economy | year=2006 | publisher=Thomson Gale (Thomson Corporation) | accessdate=2007-04-28}}</ref>
"https://te.wikipedia.org/wiki/బోస్టన్" నుండి వెలికితీశారు