"మాసెచూసెట్స్" కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నాయి. → ఉన్నాయి. (2), వుంది. → ఉంది., లో → లో , కి → కి , using AWB)
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
|time_zone = [[:en:Eastern Time Zone|అమెరికా తూర్పు సమయం (ET)]] [[సార్వత్రిక సమన్వయ సమయం|సా.స.స]] -5/-4
|population_year=2015
|population=67,94,422 <ref name=qcensus>{{cite web |url=http://www.census.gov/popest/data/state/totals/2015/tables/NST-EST2015-01.csv |format=CSV |title=Table 1. Annual Estimates of the Resident Population for the United States, Regions, States, and Puerto Rico: April 1, 2010 to July 1, 2015 |date=December 23, 2015 |accessdate=January 24, 2016 |website= |archive-url=https://web.archive.org/web/20151223235718/http://www.census.gov/popest/data/state/totals/2015/tables/NST-EST2015-01.csv |archive-date=2015-12-23 |url-status=dead }}</ref>
|population_rank=15వది
|population_density=840
 
మొట్టమొదటగా [[న్యూ ఇంగ్లండ్]]కి మేఫ్లవర్ నౌకలో వచ్చిన ఐరోపా వలసవాసులు మాసెచూసెట్స్ లోని ప్లిమత్ నగరంలో వారి నివాస స్థానాన్ని ఏర్పరచుకున్నారు. క్రీ.శ. 1692
అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన సేలం మంత్రగత్తె విచారణలు ఈ రాష్ట్రంలోనే జరిగాయి. ఈ విచారణల్లో మంత్రగత్తెలుగా అనుమానించబడిన మహిళలను సజీవ దహనం చేసేవారు.<ref>{{cite web |title=The 1692 Salem Witch Trials |url=http://www.salemwitchmuseum.com/education |publisher=Salem Witch Trials Museum |accessdate=April 21, 2015}}</ref> 19వ శతాబ్ది చివరిలో బేస్ బాల్ మరియు బాస్కెట్ బాల్ వంటి క్రీడల్ని మాసెచూసెట్స్ లో కనిపెట్టడం జరిగింది.<ref name=basketball>{{cite web |title=Springfield College: The Birthplace of Basketball |url=http://www.springfieldcollege.edu/welcome/birthplace-of-basketball/#.VTa-7CFVhBc |publisher=Springfieldcollege.edu |accessdate=April 21, 2015 |website= |archive-url=https://web.archive.org/web/20150504211534/http://www.springfieldcollege.edu/welcome/birthplace-of-basketball/#.VTa-7CFVhBc |archive-date=2015-05-04 |url-status=dead }}</ref><ref name=volleyball>{{cite web |title=The International Volleyball Hall of Fame |url=http://www.volleyhall.org/about-us.html |publisher=Volleyball.org |accessdate=April 21, 2015}}</ref> ప్రపంచం లోనే ప్రసిద్ధి గాంచిన హార్వర్డ్ మరియు మాసెచూసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి.<ref>{{cite web |title=History of Harvard University |url=http://www.harvard.edu/history |accessdate=April 21, 2015}}</ref><ref name=AcademicRanking2>[https://www.timeshighereducation.com/world-university-rankings/2016/reputation-ranking#!/page/0/length/25/sort_by/rank_label/sort_order/asc/cols/rank_only] Times Higher Education. Accessed December 3, 2016.</ref><ref name=AcademicRanking3>[http://www.doe.mass.edu/news/news.aspx?id=24050] Accessed January 27th, 2017.</ref> అమెరికాలోని అత్యంత పలుకుబడి కలిగిన రాజకీయ వంశాలైన ఆడమ్స్ మరియు కెన్నడీ వంశాల పునాదులు మాసెచూసెట్స్ లోనే మొదలయ్యాయి. 2004 లో స్వలింగ వివాహాలకు న్యాయస్థాన మద్దతునిచ్చిన మొట్టమొదటి [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] రాష్ట్రం మాసెచూసెట్స్.<ref name=CNNmarriage>{{cite news |title=Massachusetts court strikes down ban on same-sex marriage |url=http://www.cnn.com/2003/LAW/11/18/gay.marriage.reut/ |accessdate=April 21, 2015 |agency=Reuters |date=November 18, 2003}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2815747" నుండి వెలికితీశారు