ముఖేష్ అంబానీ: కూర్పుల మధ్య తేడాలు

చి Remove categories to move them to talk page later
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 18:
}}
 
'''ముఖేష్ ధీరూభాయ్ అంబానీ''' (జననం: [[ఏప్రిల్ 19]],[[1957]]) భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. [[రిలయన్స్ ఇండస్ట్రీస్|రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్]] (ఆర్.ఐ.ఎల్) సంస్థకు అధ్యక్షుడు,  యాజమాన్య సంచాలకుడు, 35%తో అత్యధిక వాటాదారుగా ఉన్నారు. రిలయన్స్ సంస్థ ఫార్ట్యూన్ గ్లోబల్ 500 కంపెనీ చిట్టాలోనూ, భారతదేశ రెండవ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది.<ref name="ril.com"><cite class="citation web" contenteditable="false">[http://www.ril.com/html/aboutus/Mukesh_Ambani.html "Mukesh Ambani :: RIL :: Reliance Group of Industries"] {{Webarchive|url=https://web.archive.org/web/20150416033537/http://ril.com/html/aboutus/Mukesh_Ambani.html |date=2015-04-16 }}. </cite></ref><ref><cite class="citation news" contenteditable="false">[http://money.cnn.com/magazines/fortune/global500/2011/snapshots/11090.html "FORTUNE Global 500 2011: Countries"]. </cite></ref><ref><cite class="citation web" contenteditable="false">[http://money.rediff.com/companies/market-capitalisation "Market Capitalization"]. </cite></ref> ప్రపంచంలోనే అత్యంత విలువైన అంటిలా బిల్డింగ్ లో నివాసం ఉంటున్నరు అంబానీ. ఈ ఇల్లు సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైనది.<ref><cite class="citation news" contenteditable="false">Magnier, Mark (24 October 2010). </cite></ref><ref name="theage1"><cite class="citation news" contenteditable="false">Kwek, Glenda (15 October 2010). </cite></ref> ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీల మొదటి సంతానం ముఖేష్. ఈయన్ సోదరుడు [[అనిల్ అంబానీ]]. రిలయన్స్ సంస్థ ముఖ్యంగా పెట్రో ఉత్పత్తుల శుద్ధి, పెట్రో రసాయనాలు, ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి రంగాల్లో పనిచేస్తుంది. ఈ వ్యాపారలకు అనుబంధంగా ఈ సంస్థ నడిపే వర్తకం భారతదేశంలోనే అతిపెద్దది.<ref><cite class="citation web" contenteditable="false">[http://www.business-standard.com/article/companies/Ambani-becomes-india-s-top-retailer-as-biyani-slips-post-demerger-113081600179_1.html "Ambani tops retailer list, too"]. </cite></ref>
 
2014లో, ఫోర్బ్స్ జాబితాలో అంబానీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా 36వ స్థానంలో నిలిచారు.<ref name="forbes1" /> 2010లో ఫోర్బ్స్ లో "ముఖ్యమైన 68 మంది వ్యక్తుల" జాబితాలో చోటు దక్కింది.<ref><cite class="citation news" contenteditable="false">[http://www.thehindu.com/news/national/article868374.ece "Sonia Gandhi, Tata in Forbes' most powerful people list"]. </cite></ref> 2013లో భారతదేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తిగా గుర్తించబడ్డారు. అదే సంవత్సరం ఆసియాలో రెండవ అత్యంత సంపన్నునిగా నిలిచారు ముఖేష్.<ref name="forbes1" />  వరుసగా 9వ సంవత్సరం కూడా అంబానీ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.<ref>[http://ibnlive.in.com/news/Mukesh-Ambani-richest-indian-with-wealth-of-21-billion-forbes/302081-7.html "Mukesh Ambani richest Indian with wealth of $21 billion: Forbes"].</ref> రిలయన్స్ సంస్థ ద్వారా భారత ప్రీమియర్ లీగ్ లోని "ముంబై ఇండియన్స్" జట్టుకు అంబానీ యజమాని. 2012లో ఫోర్బ్స్ జాబితా ఆయనను ప్రపంచంలోనే సంపన్న క్రీడా యజమానిగా పేర్కొంది.<ref><cite class="citation news" contenteditable="false">Van Riper, Tom. </cite></ref><ref><cite class="citation web" contenteditable="false">[httphttps://web.archive.org/web/20140111025000/http://cricic.com/2012/mumbai-indians-owner-mukesh-ambani-among-richest-sports-owners/ "Mumbai Indians owner Mukesh Ambani among richest sport owners"]. </cite></ref>
 
బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ కు ఆయన పాలకమండలిలో, అంతార్జాతీయ విదేశీ వ్యవహారాల కౌన్సిల్ లో సలహా మండలిలోను సేవలందించారు. భారతదేశంలోని ప్రధాన బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగుళూరు]] పాలకమండలికి అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు.
"https://te.wikipedia.org/wiki/ముఖేష్_అంబానీ" నుండి వెలికితీశారు