శుభలేఖ సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 16:
| occupation = నటుడు
}}
'''శుభలేఖ సుధాకర్''' ఒక [[తెలుగు సినిమా]] మరియు [[భారతీయ సినిమా|భారతీయ]] సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు '''సూరావఝుల సుధాకర్'''. ఈయన నటించిన [[శుభలేఖ]] చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. [[కె.విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన [[శుభలేఖ (సినిమా)|శుభలేఖ]] చిత్రములో [[చిరంజీవి]] - [[సుమలత]] ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - [[తులసి]] మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు.<ref>{{Cite web |url=http://www.telugucinema.com/c/publish/stars/Interview_tulasi2007.php |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-07-29 |archive-url=https://web.archive.org/web/20131202221805/http://www.telugucinema.com/c/publish/stars/Interview_tulasi2007.php |archive-date=2013-12-02 |url-status=dead }}</ref> ఆ తరువాత [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]] టీ.వి. ధారావాహికలలో నటించాడు.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/శుభలేఖ_సుధాకర్" నుండి వెలికితీశారు