సిద్ధవటం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రాయలసీమ కోటలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''సిద్ధవటం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్‌ఆర్ జిల్లా]], [[సిద్ధవటం మండలం]] లోని గ్రామం.<ref>[{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] |website= |access-date=2015-08-04 |archive-url=https://web.archive.org/web/20150207104629/https://web.archive.org/web/20150207104629/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |archive-date=2015-02-07 |url-status=dead }}</ref> కడప నుంచి [[భాకరాపేట]] మీదుగా [[బద్వేలు]] వెళ్ళే మార్గంలో [[పెన్నా నది|పెన్నా]] నది ఒడ్డున సిద్ధవటం ఉంది. కడప నుంచి ఇక్కడికి 20 కి.మీ. దూరం. సిద్ధులు నివసిస్తున్న వట వృక్షాలు (మఱ్ఱి చెట్లు) విస్తారంగా ఉన్నందున ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చింది. సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో [[జైన మతము|జైనులు]] నివసిస్తూ ఉండేవారు. 1807 నుంచి 1812 వరకు సిద్ధవటం జిల్లా కేంద్రంగా ఉండేది. అయితే పెన్నానది పొంగినప్పుడల్లా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉండడంతో జిల్లా కేంద్రాన్ని అక్కడి నుంచి కడపకు మార్చారు. 1956లో సిద్ధవటం కోట పురావస్తుశాఖ ఆధీనంలోకి వచ్చింది. సిద్ధవటం సమీపంలో ఏటి పొడవునా దేవాలయాలున్నాయి. రంగనాథస్వామి ఆలయం చెప్పుకోదగినది. ఇక్కడి ష్మశానవాటికలో భాకరాపంతులు పేర నిర్మించిన 16 స్తంభాల మంటపం ఉంది. సిద్ధవటం దోసకాయలకు ప్రసిద్ధి.
ఇది సమీప పట్టణమైన [[కడప]] నుండి 24 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1119 ఇళ్లతో, 4787 జనాభాతో 743 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2362, ఆడవారి సంఖ్య 2425. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1402 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 133. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593399<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 516237.
 
"https://te.wikipedia.org/wiki/సిద్ధవటం" నుండి వెలికితీశారు