సుకర్ణో: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 6 జూన్ 1901 → 1901 జూన్ 6 (3), టెక్నాలజి → టెక్నాలజీ, బయ → భయ, స్వా using AWB
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 31:
| signature = Sukarno Signature.svg
}}
'''సుకర్ణో''' (1901 జూన్ 6&nbsp;– 1970 జూన్ 21)<ref>[http://kepustakaan-presiden.pnri.go.id/biography/?box=detail&presiden_id=1&presiden=sukarno Biografi Presiden] {{Webarchive|url=https://web.archive.org/web/20130921135153/http://kepustakaan-presiden.pnri.go.id/biography/?box=detail&presiden_id=1&presiden=sukarno |date=2013-09-21 }} Perpustakaan Nasional Republik Indonesia</ref> ఇండోనేషియా తొలి అధ్యక్షుడు, ఇండోనేషియా జాతి పితగా ప్రఖ్యాతుడు.
 
నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్ర్యం పొందేందుకు సాగిన ఇండోనేషియా స్వాతంత్ర్య సంగ్రామంలో నాయకుడు. ఆయన ఇండోనేషియా జాతీయోద్యమంలో ప్రముఖ నాయకుడు కావడంతో దశాబ్ది పాటు డచ్ జైళ్ళలో మగ్గారు. జపనీస్ సైన్యం ఇండోనేషియాను ఆక్రమించినప్పుడు ఆయనను విడిపించారు. సుకర్ణో, అతని సహ జాతీయవాదులు జపనీస్ యుద్ధ కార్యకలాపాలకు మద్దతు సంపాదించేందుకు కృషిచేయగా, దానికి ప్రతిగా జపనీయులు ఇండోనేషియా జాతీయ భావాలు వ్యాప్తి చేసేందుకు సహాయ సహకారాలు అందించారు. జపనీయులు రెండవ ప్రపంచ యుద్ధంలో లొంగిపోవడంతో 1945 ఆగస్టు 17న సుకర్ణో, మొహమ్మద్ హట్టా ఇండోనేషియా స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు, సుకర్ణో తొలి అధ్యక్షుడయ్యారు. 1945-49 మధ్యకాలంలో ఇండోనేషియాను తిరిగి వలసరాజ్యంగా మార్చుకునేందుకు డచ్ వారు సాగించిన సైనిక, దౌత్యపరమైన కార్యకలాపాలను ఎదిరించి స్వాతంత్ర్యాన్ని నిలుపుకునేందుకు పోరాటం సాగించారు. చివరకు ఆయన కృషి ఫలించి 1949లో డచ్చివారు ఇండోనేషియాను సార్వభౌమ రాజ్యంగా గుర్తించారు. ప్రేమొద్య అనంత తోర్ - ఆధునిక యుగంలో వివిధ జాతి, సంస్కృతి, మత భేదాలు కలిగిన ప్రజలను ఒక్క చుక్క రక్తం చిందకుండా ఐక్యం చేయగలిగిన ఆసియా నాయకుడు సుకర్ణో ఒకడేనని వ్యాఖ్యానించారు.<ref>Pramoedya ananta Toer, SOEKARNO, TIME Asia story TIME 100: AUGUST 23-30, 1999 VOL. 154 NO. 7/8, http://edition.cnn.com/ASIANOW/time/asia/magazine/1999/990823/sukarno1.html</ref>
"https://te.wikipedia.org/wiki/సుకర్ణో" నుండి వెలికితీశారు