అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (మంగళగిరి): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ వైద్య కళాశాలలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
| affiliations =
}}
'''ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మంగళగిరి''' ('''ఎయిమ్స్ మంగళగిరి''' లేదా '''ఎయిమ్స్-ఎం''') అనేది ఒక వైద్య పరిశోధన ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థ, ఇదిఈ [[వైద్య కళాశాల]] భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని [[మంగళగిరి]]లో ఉంది. జూలై 2014 లో ప్రకటించిన నాలుగు "ఫేజ్- IV" ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో ఇది ఒకటి. ఇది గుంటూరు మరియు విజయవాడ మధ్య ఉంది.
 
==చరిత్ర==
ఎయిమ్స్ మంగళగిరి విద్యార్థులకు 2018-19 విద్యా సెషన్ ను [[సిద్ధార్థ మెడికల్ కళాశాల|సిద్ధార్థ వైద్య కళాశాల]]లో తాత్కాలిక ప్రాంగణం నుండి ప్రారంభించారు.<ref>{{cite news|title=AIIMS begins its journey with induction of 50 students|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/aiims-mangalagiri-begins-its-journey-with-induction-of-1st-batch-of-50-students/article24824061.ece|accessdate=31 August 2018|work=[[The Hindu]]|date=31 August 2018|language=en-IN}}</ref>
 
==మూలాలు==