మందస: కూర్పుల మధ్య తేడాలు

చి Arjunaraoc, పేజీ మందస (గ్రామం) ను మందస కు తరలించారు: సరియైన పేరు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 92:
}}
 
'''మందస''' [[శ్రీకాకుళం జిల్లా]], ఇదే పేరుతో ఉన్న [[మందస మండలం]] యొక్క కేంద్రము. <ref>[{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] |website= |access-date=2015-08-05 |archive-url=https://web.archive.org/web/20140714203038/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref> ఇది సమీప పట్టణమైన [[పలాస-కాశీబుగ్గ]] నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2295 ఇళ్లతో, 9747 జనాభాతో 674 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4807, ఆడవారి సంఖ్య 4940. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 932 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 444. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 580328<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 532242.
 
మందస చారిత్రక పట్టణం.ఇక్కడ ఉన్న పురాతన వాసుదేవాలయం,రాజా వారి కోట,ప్రక్కనే ఉన్న చిట్టడవి,అడవిలో ఉన్న అమ్మవారి గుడి చూడతగినవి. (క్రిందన ఉన్న మందస లింకులో వివరాలు చూడగలరు).మందస మండలంలోని మహేంద్రగిరి వద్దగల గుహాసముదాయంలో చూడదగినది పాండవులగుహ. ఇక్కడే [[పంచపాండవులు|పాండవులు]] చాలాకాలం అజ్ఞాతం చేసినారని చెపుతారు. ఇక్కడే గల [[వాసుదేవ ఆలయం]]లో మరియు ప్రక్కన గల శివాలయంలోనూ [[మహాశివరాత్రి|శివరాత్రి]]కి బ్రహ్మాండమైన ఉత్సవం జరుగును.
"https://te.wikipedia.org/wiki/మందస" నుండి వెలికితీశారు