ముగ్గు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి మీడియా ఫైల్స్ సవరించాను
పంక్తి 1:
[[Image:Muggu.jpg|thumb|right|250px|[[సంక్రాంతి]] పండుగ నాడు, [[హైదరాబాదు]]లోని ఓ ఇంటి ముందు వేసిన [[రథం]] ముగ్గు.]]
[[Image:Rangoli.jpg|thumb|250px|right|సింగపూర్‌లోని ఓ ముగ్గు]]
[[File:ముగ్గు.jpg|thumb|అనంతపురంలో ముగ్గు|alt=|250x250px]]
'''ముగ్గు''' లేదా '''రంగవల్లి''' అనేది ఇంటి వాకిలి మరియు ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం. దీన్ని ఉత్తర భారతదేశంలో రంగోలి అని పిలుస్తారు.
 
పంక్తి 8:
ఆధునిక కాలంలో ఇంటిలోపలి ముగ్గులు కొందరు పెయింట్ తో వేస్తున్నారు. ఇవి రోజూ వేసుకోనవసరం లేకుండా కొంతకాలం చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పింగాణీ పలకకు ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లు గదులలో మధ్యన, అంచుల వెంబడీ వేసుకుంటారు.
 
==ముగ్గు తయారితయారీ==
ముగ్గు అనగా తెల్లగా ఉండే ఒక రకమైన పిండి. సాధారణంగా ముగ్గులు పెట్టేది మామూలు పిండితో, తరువాత బట్టీల ద్వారా, నత్తగుల్లలు, ముగ్గు రాళ్ళతో ముగ్గును తయారు చేయడం మొదలెట్టడంతో దానిని అధికంగా వాడుతున్నారు.
 
==ముగ్గులు రకాలు==
[[బొమ్మ:Rangavalli.JPG|thumb|250px|రంగు రంగుల ముగ్గు.]]
[[File:Peacock rangoli IMG-20200101-WA0028-01.jpg|thumb|నెమలి ముగ్గు|alt=|250x250px]]
; సాంప్రదాయ ముగ్గులు
మామూలు పిండితో,పేడతో కళ్ళాపి చల్లిన నేలపై పెట్టేవి. ఇవి ప్రతి రోజూ పొద్దున్నే ఆలవాటుగా పెడతారు. చిన్నగా సాంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహాలక్ష్మి నడయాడునన్న నమ్మకంతో వేయుముగ్గులు.
పంక్తి 22:
సాధారణంగా ముగ్గులతోనే పండగలకు కళ వస్తుంటుంది. సంక్రాంతి సందర్భంలో పెట్టే ముగ్గులు దీనికి ఉదాహరణ. [[కార్తీకమాసం]] మొదలుకొని [[సంక్రాంతి]] పూర్తి అయ్యేంతవరకూ ముగ్గులతో ముంగిళ్ళను ఊరంతా నింపుతూ ఉంటారు. సంక్రాతి ముగ్గులను [[బంతి]] పూల రేకులతోను, [[గొబ్బెమ్మ]]లతోను అలంకరిస్తారు.
 
;
;చుక్కల ముగ్గు
 
ముగ్గు పెట్టడానికి ముందు చుక్కలను పెట్టి, ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు. చుక్కల సంఖ్యని బట్టి ఆ ముగ్గులను వివరిస్తారు, ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క మొదలైనవి.
;
;[[రథం ముగ్గు]]
 
"https://te.wikipedia.org/wiki/ముగ్గు" నుండి వెలికితీశారు