ముగ్గు: కూర్పుల మధ్య తేడాలు

చి మీడియా ఫైల్స్ సవరించాను
మార్పులు చేశాను
పంక్తి 2:
[[Image:Rangoli.jpg|thumb|250px|right|సింగపూర్‌లోని ఓ ముగ్గు]]
[[File:ముగ్గు.jpg|thumb|అనంతపురంలో ముగ్గు|alt=|250x250px]]
'''ముగ్గు''' లేదా '''రంగవల్లి''' అనేది ఇంటి వాకిలి మరియు ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం. దీన్ని ఉత్తర భారతదేశంలో రంగోలి అని పిలుస్తారు.<ref>{{cite news |title=రంగోళి |url=https://www.rediff.com/news/2007/nov/06sld4.htm |accessdate=10 January 2020 |work=www.rediff.com}}</ref>
 
ఇవి ముగ్గు పిండితో వేస్తారు. ఇంటి ముందు పేడ నీటితో కళ్ళాపి జల్లి తడిగా ఉండగానే ఈ పిండితో [[ముగ్గులు]] వేస్తారు. ఇవి ఎక్కువగా స్త్రీలు వేస్తారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి, లోపలి భాగాలలో ముగ్గు రాళ్ళను గాని సుద్ద ముక్కలను గాని తడిపి వేస్తారు.
పంక్తి 25:
 
ముగ్గు పెట్టడానికి ముందు చుక్కలను పెట్టి, ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు. చుక్కల సంఖ్యని బట్టి ఆ ముగ్గులను వివరిస్తారు, ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క మొదలైనవి.
;[[రథం ముగ్గు]]
 
సంక్రాంతి సందర్భంగా ఇంటి ముందు వేసే రంగుల ముగ్గులు వేసే పరం పరలో చివరి రోజున రథం ముగ్గును వేస్తారు. ఆ రథం ముగ్గుకు ఒక గీతను ముగ్గుతోనె కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్క వారు కూడా తమ రథం ముగ్గుని తమపక్క వారి దానితో కలుపుతారు. సంక్రాంతి ముగ్గులకు ఇదే చివరి రోజు, ఆ తర్వాత వేసే వన్ని సాధారణ ముగ్గులే.
పంక్తి 58:
{{commonscat|Rangoli}}
 
== మూలాలు ==
== వెలుపలి లింకులు ==
{{wiktionary}}
<!-- అంతర్వికీ లింకులు -->
"https://te.wikipedia.org/wiki/ముగ్గు" నుండి వెలికితీశారు