విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

37 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 167:
 
=== స్థానిక పౌర పరిపాలన ===
విజయవాడ నగర పౌర పరిపానా బాధ్యతలు [[విజయవాడ నగర పాలక సంస్థ]]<nowiki/>వి. భారతదేశంలోకెల్లా ఐఎస్ఓ 9001 సర్టిఫికేషన్ సాధించిన స్థానిక సంస్థల్లో ఇది మొట్టమొదటిది.<ref>{{cite book|last1=Bhatnagar|first1=Subhash|title=Unlocking E-Government Potential: Concepts, Cases and Practical Insights|publisher=SAGE Publications India|isbn=9788132102489|page=195|url=https://books.google.com/?id=-YyHAwAAQBAJ&pg=PA195&lpg=PA195&dq=first+iso+9001+urban+local+body#v=onepage&q=first%20iso%209001%20urban%20local%20body&f=false|accessdate=9 May 2017|language=en|date=2009-03-01}}</ref> 1888 ఏప్రిల్ 1న పురపాలక సంఘం ఏర్పడగా, 1960లో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ హోదా లభించింది. 1981లో నగర పాలక సంస్థ ఏర్పడింది. 2012 నాటికి నగరపాలక సంస్థ 61.8 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది.<ref name="vmc">{{cite web|url=https://www.ourvmc.org/general/aboutvmc.htm|title=Vijayawada Municipal Corporation|publisher=Ourvmc.org|accessdate=30 January 2012|website=|archive-url=https://web.archive.org/web/20120202014033/http://www.ourvmc.org/general/aboutvmc.htm|archive-date=2 ఫిబ్రవరి 2012|url-status=livedead}}</ref> 2017లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకుని గ్రేటర్ విజయవాడ(మెట్రో) ఏర్పాటుచేసింది.<ref name="G.O.">{{cite web|title=Welcome to Government Order Issue Register|url=http://goir.ap.gov.in/Reports.aspx|website=goir.ap.gov.in|accessdate=27 March 2017|archive-url=https://web.archive.org/web/20170507093841/http://goir.ap.gov.in/reports.aspx|archive-date=7 మే 2017|url-status=live}}</ref> దాని పరిధి 160 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది.<ref name=":0">{{cite news|title=Govt Declares Vijayawada A Metropolitan City|url=http://www.primepost.in/govt-declares-vijayawada-metropolitan-city/|accessdate=30 May 2017|work=Primepost.in|date=25 March 2017|archive-url=https://web.archive.org/web/20170504214855/http://www.primepost.in/govt-declares-vijayawada-metropolitan-city/|archive-date=4 మే 2017|url-status=live}}</ref>
 
మెట్రోనగరం లో విజయవాడ నగరపాలకసంస్థ తో పాటు కలిసిపోయిన [[అంబాపురం]], బుద్దవరం, దోనేటికూరు, [[ఎనికేపాడు]], గంగూరు, గన్నవరం, [[గొల్లపూడి]] గ్రామాలు మరియు మెట్రోపాలిటన్ ప్రాంతంలో గూడవల్లి, [[జక్కంపూడి]], [[కానూరు]], కీసరపల్లి, [[నిడమానూరు]], [[నున్న]], [[పాతపాడు]], పెనమలూరు, ఫిర్యాదీనైనవరం, [[పోరంకి]], [[ప్రసాదంపాడు]], [[రామవరప్పాడు]], [[తాడిగడప]], [[యనమలకుదురు]] వుంటాయి. <ref name="metropolitan">{{cite news|last1=Reporter|first1=Staff|title=Vijayawada, 19 other contiguous areas notified as Metropolitan Area|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/vijayawada-19-other-contiguous-areas-notified-as-metropolitan-area/article17665839.ece|accessdate=27 March 2017|work=The Hindu|language=en}}</ref>
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు