సేలం: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే , → (12), ( → (
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 89:
సేలంలో మూడు శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయి: సేలం ఉత్తరం, సేలం దక్షిణం మరియు సేలం పశ్చిమ. ఈ మూడూ సేలం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి<ref>{{cite web
| url = http://archive.eci.gov.in/se2001/background/S22/TN_ACPC.pdf
| format = PDF
| title = List of Parliamentary and Assembly Constituencies
| accessdate = 2008-10-09
| work = Tamil Nadu
| publisher = Election Commission of India
| publisher = Election Commission of India }}</ref><ref>{{cite web|url=http://eci.nic.in/eci_main/electionanalysis/AE/S22/partycomp88.htm|title=Partywise Comparison Since 1977|publisher=Election Commission of India|year=2011|access-date=29 December 2012}}</ref>. సేలం రామసామి ముదలియార్, సి.విజయ రాఘవాచారియార్, పగడాల నరసింహ నాయుడు, [[చక్రవర్తి రాజగోపాలాచారి|సి. రాజగోపాలచారి]], డా. పి.సుబ్బరాయన్, ఎస్.వి. రామస్వామి వంటి అనేక గొప్ప వ్యక్తులు సేలానికి చెందిన వాళ్లే. మోహన్ కుమారమంగళం, [[ఇందిరా గాంధీ]] మంత్రిమండలిలో ఇనుము మరియు ఉక్కు మంత్రిగా పనిచేశాడు.
| archive-url = https://web.archive.org/web/20081031131000/http://archive.eci.gov.in/se2001/background/S22/TN_ACPC.pdf
| archive-date = 2008-10-31
| url-status = dead
| publisher = Election Commission of India }}</ref><ref>{{cite web|url=http://eci.nic.in/eci_main/electionanalysis/AE/S22/partycomp88.htm|title=Partywise Comparison Since 1977|publisher=Election Commission of India|year=2011|access-date=29 December 2012}}</ref>. సేలం రామసామి ముదలియార్, సి.విజయ రాఘవాచారియార్, పగడాల నరసింహ నాయుడు, [[చక్రవర్తి రాజగోపాలాచారి|సి. రాజగోపాలచారి]], డా. పి.సుబ్బరాయన్, ఎస్.వి. రామస్వామి వంటి అనేక గొప్ప వ్యక్తులు సేలానికి చెందిన వాళ్లే. మోహన్ కుమారమంగళం, [[ఇందిరా గాంధీ]] మంత్రిమండలిలో ఇనుము మరియు ఉక్కు మంత్రిగా పనిచేశాడు.
 
ప్రస్తుతం [[తమిళనాడు]] వ్యవసాయ మంత్రిగా పనిచేసిన వీరప్ప ఆరుముగం (డి.ఎం.కే నేత) ఈ నగరానికి చెందిన వాడు.
Line 166 ⟶ 171:
నగర ముఖ్యప్రాంతంలో "కొట్టై పెరుమాళ్ కోయిల్" అని పిలవబడే అళగిర్నాథర్ తిరుకోయిల్ ఉంది. ఈ గుడి శతాబ్దాల కిందట నిర్మించబడింది. ఇక్కడ కొన్ని సుందరమైన శిల్పాలు ఉన్నాయి. ఈ గుడిలో "[[ముక్కోటి ఏకాదశి|వైకుంఠ ఏకాదశి]]" చాలా ప్రసిద్ధమైన పండగ. ఆ రోజు లక్షలాది భక్తులు గుడిని దర్శిస్తారు<ref>{{Cite News|url=https://www.vikatan.com/news/tamilnadu/114652-5-persons-drowned-in-salem.html|title=5 persons drowned in salem|publisher=Vikatan|date=27 January 2018|access-date=29 January 2018|language=Tamil}}</ref>. బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, నవరాత్రి, పురట్టాసి వంటి పండగలు కూడా మంచి భక్తి భావాలతో జరపబడుతాయి. ఈ రోజులల్లో వేలాది భక్తులు ఈ గుడికి తరలి వస్తారు. "ఆండాళ్ తిరుకల్యాణం" ఈ గుడిలో ఒక ప్రసిద్ధ ఉత్సవం. అప్పుడు శ్రీ విల్లి పుత్తూర్ నుండి ఒక ప్రత్యేకమైన పూలదండ తీసుకు రాబడుతుంది. ("సూడి కొడుత సుడర్ మాలై")
 
సుగవనేష్వరర్ దేవాలయం కూడా సేలం లోని ఇంకొక చాలా ముఖ్యమైన దేవాలయం. సుఘ బ్రహ్మరిషి ఈ గుడిలో పూజ చేసినట్టు పురాణం చెపుతుంది. సుగవనేష్వరర్ దేవాలయం లోని దేవుడు మురుగా గురించి అరుణగిరినాదర్ ఒక పాట పాడారు. నగర ముఖ్య ప్రాంతంలో [https://web.archive.org/web/20120303051114/http://www.sribvpanjaneya.org/ శ్రీ భక్త వరప్రసాద ఆంజనేయ, ఆశ్రమము] అని పిలవబడే [https://web.archive.org/web/20120303051114/http://www.sribvpanjaneya.org/ శ్రీ హనుమాన్ ఆశ్రమము] ఉంది. ఈ ఆశ్రంలో దేవుడు శ్రీ ఆన్జనేయర్ అని కూడా పిలవబడే శ్రీ హనుమాన్. ఈ ఆశ్రంలో ముఖ్యమైన కార్యక్రమాలు '''శ్రీ హనుమాన్ జయంతి''' ; '''శ్రీ రామనవమి''' మరియు '''నూతన సంవత్సర వేడుకలు''' . భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ కావ్యమైన '''రామాయణ లోని సుందర కాండం''' ని పారాయణం చేయడం ఈ ఆశ్రంలో ఒక ముఖ్యమైన పద్ధతి. '''సుందర కాండాన్ని''' భక్తులు పారాయణం చేసేటప్పుడు, దాన్ని '''శ్రీ హనుమాన్''' శ్రద్ధగా వింటారని, భక్తులని దీవిస్తారని ఇక్కడ నమ్మకం. సిలనాయకన్పట్టిలో ఊతుమలై అనే మురుగన్ దేవుడికు ఇంకొక కొండ ఉంది. కుమరగిరి అనేది [[మురుగ]] దేవుడుకు ఒక చిన్న గుడి. ఇది సేలం నగరమునుండి 5&nbsp;కి.మీ దూరంలో ఉంది. సేలంలో ఒక రామకృష్ణ మిషన్ ఆశ్రమ ఉంది. ఇది 1928లో ప్రారంభించబడి, 1941లో మిషన్ ఒక శాఖ ప్రారంభించబడింది. ఒక కొత్తగా నిర్మించిన ISKCON ఆశ్రమం కూడా సేలంలో ఉంది<ref><nowiki>{{url=</nowiki>https://www.facebook.com/SriKaliammanTemple636302/<nowiki>}}</nowiki></ref>. వైకాల్ పట్టరైలో ఒక నరసింహ స్వామీ గుడి మరియు కణ్ణన్ కురిచ్ లో ఒక రాఘవేంద్ర మటం ఉన్నాయి. సేలంలో అన్ని ప్రాంతాలలో మసీదులు ఉన్నాయి. బజార్ వీధిలో జామియా మస్జిడ్, ఫోర్ట్ లో మెల్తేరు మరియు కీల్తేరు మసీదులు, రైల్వే జంక్షన్ మరియు కొత్త సమన్వయపరిఛిన బస్ టెర్మినల్ దగ్గిర మసీదులు, అమ్మాపెట్, 5 రోడ్స్, గుగై ప్రాంతాలలో ఉన్న మసీదులు ప్రసిద్ధి చెందినవి. సేలం లోని తమిళ్ నాడు మగ్నేసైట్ సమీపంలో ఒక ప్రసిద్ధ అరాబిక్ కళాశాల ఉంది. అక్కడ ప్రపంచ-ప్రమాణం కలిగిన అరాబిక్ చదువులు విద్యార్థులకు బోధించబడుతాయి. వాయికాల్పట్టారైలో ఒక స్వామీ నరసింహార్ గుడి మరియు కణ్ణన్ కురిచిలో ఒక రాఘవేంద్ర మటం ఉన్నాయి.
 
సేలం లోని ఫోర్ రోడ్స్ లో ఇన్ఫాంట్ జేసస్ చర్చి ఉంది. 1930లో సేలం యొక్క రోమన్ కాతోలిక్ డయోసెస్ యొక్క పీటం నగరంలో ఏర్పాటయింది. సెబాస్టియన్ సింగరోయన్ బిషప్ గా ఉన్నారు. ఇన్ఫంట్ అఫ్ జేసస్ కదీడ్రల్ గా ఉంది. గాంధి రోడ్ ప్రాంతం పక్కన ఉన్న ఈడన్ గార్డన్స్ స్కూల్ లో ఒక ప్రార్థన మందిరం ఉంది. ఇది LEFగా పనిచేస్తుంది.
Line 463 ⟶ 468:
* [http://www.salemjilla.com/ SelamJilla.com సేలం నగరం, తమిళ్ నాడు యొక్క No-1 పోర్టల్]
* {{dmoz|Regional/Asia/India/Tamil_Nadu/Districts/Salem/}}
* [https://web.archive.org/web/20091204044722/http://www.salemcorporation.com/ సేలం సిటీ మునిసిపల్ కార్పోరేషన్ యొక్క అధికారిక వెబ్ సైట్]
* [http://www.salem.tn.nic.in/ సేలం, తమిళ్ నాడు యొక్క NIC వెబ్ సైట్]
* [http://www.tn.gov.in/police/PROFILE/SALEM%20DISTRICT.htm పోలీసు మరియు జైల్లు]
"https://te.wikipedia.org/wiki/సేలం" నుండి వెలికితీశారు