అర్జెంటీనా: కూర్పుల మధ్య తేడాలు

6 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 353:
 
==పర్యాటకం ==
అర్జెంటీనాలో పర్యాటకం సాంస్కృతిక సంపద మరియు పుష్కలమైన మరియు వైవిధ్యమైన సహజ ఆకర్షణలు కలిగి ఉంటుంది. 2013 లో దేశంలో 5.57 మిలియన్ల మంది సందర్శకులు దేశాన్ని సందర్శించారు. దక్షిణ అమెరికాలో అత్యుత్తమ గమ్యస్థానంగా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. పర్యాటకుల సంఖ్యలో అర్జెంటీనా లాటిన్ అమెరికాలో రెండవ స్థానంలో ఉన్నారు.మొదటి స్థానంలో [[మెక్సికో]] ఉంది.<ref name=UNWTO2014>{{cite web |url=http://mkt.unwto.org/publication/unwto-tourism-highlights-2014-edition |title=UNWTO Tourism Highlights, 2014 Edition |publisher= [[World Tourism Organization]] (UNWTO) |accessdate= 27 April 2015 |website= |archive-url=https://web.archive.org/web/20150427093655/http://mkt.unwto.org/publication/unwto-tourism-highlights-2014-edition |archive-date=27 ఏప్రిల్ 2015 |url-status=dead }}</ref> 2012 లో అంతర్జాతీయ పర్యాటక ఆదాయం 4.89 బిలియన్ డాలర్లు. 2013 లో 4.41 బిలియన్ డాలర్లుగా నమోదయింది.
<ref name=UNWTO2014 /> దేశం రాజధాని నగరం బ్యూనస్ ఎయిర్స్ దక్షిణ అమెరికాలో ఎక్కువగా సందర్శించే నగరంగా ఉంది.<ref>{{cite web|url=http://america.infobae.com/notas/52348-Ciudad-de-Mexico-Buenos-Aires-y-San-Pablo-los-destinos-turisticos-favoritos |title=México DF, Buenos Aires y San Pablo, los destinos turísticos favoritos |publisher=Infobae América |language=Spanish |date=June 2011 |accessdate=19 December 2012 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20130115022952/http://america.infobae.com/notas/52348-Ciudad-de-Mexico-Buenos-Aires-y-San-Pablo-los-destinos-turisticos-favoritos |archivedate=15 January 2013 |df=dmy }}</ref> అర్జెంటీనాలో అనేక ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చబడిన ప్రదేశాలు సహా అర్జెంటీనాలో 30 నేషనల్ పార్కులు ఉన్నాయి.{{wide image|2014 FOZ 003.JPG|900px|The [[Iguazu Falls]], in the [[Misiones Province]] it is one of the [[New7Wonders of Nature]].<ref>{{cite news|title=Iguazu Falls chosen as one of the natural seven wonders of the world|url=http://en.mercopress.com/2011/11/12/iguazu-falls-chosen-as-one-of-the-natural-seven-wonders-of-the-world|accessdate=11 November 2011|work=Mercopress|date=11 November 2011}}</ref>}}
 
"https://te.wikipedia.org/wiki/అర్జెంటీనా" నుండి వెలికితీశారు