వ్యవసాయం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 18:
 
== భారతదేశంలో వ్యవసాయం ==
[[File:వ్యవసాయం .jpg|thumb|పొలంలో పనులు చేస్తున్న చిత్రం ]]
భారతదేశంలో పంట కాలాన్ని మూడు విధాలుగా వర్గీకరించారు. అవి
# '''ఖరీఫ్ పంట కాలం''' : జూన్ నెల నుంచి అక్టోబరు వరకు సాగయ్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఈ కాలంలో పండే ప్రధానమైన పంటలు వరి, జొన్నలు, మొక్క జొన్న, పత్తి,చెరకు, నువ్వులు, సోయాబీన్, వేరు శనగ.
"https://te.wikipedia.org/wiki/వ్యవసాయం" నుండి వెలికితీశారు