వ్యవసాయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 25:
== వ్యవసాయ పనులు ==
[[File:వ్యవసాయం .jpg|thumb|పొలంలో పనులు చేస్తున్న చిత్రం ]]
 
*'''*దుక్కి దున్నడం:'''పంటపండించే ముందు, సరైన కాలంలో దుక్కి దున్నడం, మొట్టమొదటి సారిగా చేసే వ్వసాయపు సాగు పని. దీనివల్ల అనేక లాభాలున్నాయి. నేలను దున్నడం వల్ల నేల గుల్లబారి, మెత్తగా ఉంటుంది. అటువంటి నేలలోకి నీరు పారిస్తే భూమిలోకి ఇంకి, అన్ని వైపులకూ ప్రవహిస్తుంది. నేల మెత్తగా ఉంటే దాని ఉపరితల వైశాల్యం పెరిగి ఆ నేలలో ఎక్కువ నీటి నిలుపుదలకు సహాయపడుతుంది. ఈ నీటిని మెక్కలు పీల్చుకుంటాయి. దుక్కి దున్నడానికి [[నాగలి]]ని విరివిగా ఉపయోగిస్తారు.
* భూమిని చదునుచేయడం:పొలంలోని మట్టిగడ్డల వలన నేల ఎగుడుదిగుడుగా ఉంటుంది. దానివల్ల ఆనేలలో విత్తనాలు జల్లడానికి, నారు మొక్కలు వేయడానికి అనువుగా ఉండదు. నేలను చదును చేయడం వల్ల నీరు, పోషక పదార్థాలు సమానంగా సర్దుబాటు అవుతాయి. పొదుపుగా లాభసాటిగా నీరు ఉపయోగించడానికి నేల చదునుగా ఉండాలి.
* [[పంట ఉత్పత్తి]]
"https://te.wikipedia.org/wiki/వ్యవసాయం" నుండి వెలికితీశారు