ఎటాక్ (2016 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
 
=== నటీనటులు ఎంపిక ===
1993లో వచ్చిన [[గాయం (సినిమా)|గాయం]] సినిమా తర్వాత [[రామ్ గోపాల్ వర్మ]]తో [[జగపతి బాబు]] చేస్తున్న రెండవ సినిమా ఇది. మనోజ్ కు వర్మతో ఇది తొలిచిత్రం కాగా, జగపతి బాబుతో [[కరెంట్ తీగ (2018 సినిమా)|కరెంట్ తీగ]] తరువాత ఇది రెండవ సినిమా. వడ్డే నవీన్ ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషించాడు.
 
== విడుదల ==
"https://te.wikipedia.org/wiki/ఎటాక్_(2016_సినిమా)" నుండి వెలికితీశారు