ఆది పరాశక్తి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సృష్టి లో పాత్ర: fix date validation error caused by bot edits
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 97:
ఆధునిక వైఙ్ఞానికావిష్కరణలలో శక్తి యొక్క భావము, పురాణాలలోనిదే. శక్తి దేని పైనా ఆధారపడకున్ననూ, ఈ అనంత విశ్వం సర్వం శక్తి పైనే ఆధారపడి ఉంది. ఈ విశ్వం వినాశనమైపోయిననూ శక్తి మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. కృష్ణశక్తి సృష్టి వినాశనానికి నాంది కాగా, శూన్య శక్తి సృష్టి పునర్నిర్మాణానికి నాంది. వినాశనానికి తర్వాత, పునఃసృష్టికి ముందు చైతన్యంగా ఉండే శక్తిని [[పవిత్ర]] శక్తి (Sacred Energy, Zero Energy) లేదా మహోన్నత మేధస్సు (Supreme Intelligence) అని అంటారు. దేవీ భాగవత పురాణం మరియు చతుర్వేదాలు కాళినిని కాలంతో బాటు ముందుకు తీసుకువెళ్ళి నాశనం చేసే కృష్ణశక్తితో పోలుస్తాయి. లలితా దేవి అండపిండబ్రహ్మాండాన్ని సృష్టించటం, అది విస్ఫోటం చెందుట, తర్వాతి కాలంలో ఈ విస్ఫోటమే విశ్వంగా అవతరించే ప్రక్రియ విఙ్ఞాన శాస్త్రంలో [[మహా విస్ఫోటం]]కి పోలికలు ఉన్నాయి. అంటే, ఆది శక్తియే శూన్య శక్తి, పవిత్ర శక్తి, మహోన్నత మేధస్సు అని అర్థం.<ref>Calculation of the Energy in the Universe| http://www.curtismenning.com/ZeroEnergyCalc.htm retrieved 2-05-2014</ref><ref>{{cite book
| url = http://www.pustakmahal.com/books/book.php/creator-universe-ma-shakti-prof-shrikant-prasoon/isbn-9788122311006/zb,,44e,a,1d,USD,32,a/index.html
| title = The Creator Of Universe Ma Shakti
| ISBN = 978-8-122-31100-6
| author = Prof. Shrikant Prasoon
| access-date = 2015-01-17
| archive-url = https://web.archive.org/web/20140606053713/http://www.pustakmahal.com/books/book.php/creator-universe-ma-shakti-prof-shrikant-prasoon/isbn-9788122311006/zb,,44e,a,1d,USD,32,a/index.html
| archive-date = 2014-06-06
| url-status = dead
}}</ref>
 
Line 194 ⟶ 198:
उत्तर की कौमारी, दखन की दखयानी, पूरब की महाकाली, पश्चिम की भवानी, ॐ जय आदि शक्ति ॥<br />
आदि शक्ति की आरती जो प्राणी गाये, कहत शिवानंद स्वनि, मुक्ति शक्ति पावे, ॐ जय आदि शक्ति ॥
<ref>{{cite news|title=Adi Shakti Aarti and Maa Parvati Amritwani Soon Will be Released by Adi Shakti Nrityashala and Kashyap Production House|url=http://dailynewswatch.in/adi-shakti-aarti-and-maa-parvati-amritwani-soon-will-be-released-by-adi-shakti-nrityashala-and-kashyap-production-house/|accessdate=15 December 2014|agency=Daily News Watch India|date=11 Dec 2014|work=|archive-url=https://web.archive.org/web/20141215075713/http://dailynewswatch.in/adi-shakti-aarti-and-maa-parvati-amritwani-soon-will-be-released-by-adi-shakti-nrityashala-and-kashyap-production-house/|archive-date=15 డిసెంబర్ 2014|url-status=dead}}</ref></blockquote>
==ప్రతిమా నిర్మాణ శాస్త్రం==
కాళికా పురాణం, లలితా సహస్రనామం మరియు దేవీ భాగవత పురాణాలలో ఆది పరాశక్తి గూర్చి వివరించబడింది. దేవీ భాగవతం ప్రకారం ఆది పరాశక్తి త్రిమూర్తులను ఆమె దివ్య నివాసానికి ఒకసారి అహ్వానించినట్లు వ్రాయబడింది. త్రిమూర్తులు ఆమెను ఏడు సింహాలతో కూడిన రత్నాల సింహాసనం కలిగిన రథంపై కూర్చోవడాన్ని చూసారు. ఆమె వదనం మిలియన్ల నక్షత్రాల యొక్క కాంతితో ప్రకాశితమైనట్లుంది. ఆమె దివ్య స్వరూపాన్ని త్రిమూర్తులు తమ నేత్రాలతో చూడలేకపోయారు. అపుడు వారు విశ్వంలో ఆమె సృష్టి, స్థితి మరియు లయ కారకురాలు అని గ్రహించారు.<ref>{{cite web|last1=Sanchita|first1=Chowdhury|title=Who Is Adi Shakti? |url=http://www.boldsky.com/yoga-spirituality/faith-mysticism/2014/who-is-adi-shakti-040874.html|website=www.boldsky.com|publisher=Sanchita Chowdhury|accessdate=10 December 2014}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఆది_పరాశక్తి" నుండి వెలికితీశారు