ఇచ్ఛాపురం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Srikakulam mandals outline37.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఇచ్ఛాపురం|villages=24|area_total=|population_total=88965|population_male=42958|population_female=46007|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=55.95|literacy_male=71.31|literacy_female=42.70}}
'''ఇచ్ఛాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీకాకుళం]] జిల్లాకు చెందిన ఒక మండలము.<ref>[{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] |website= |access-date=2015-09-15 |archive-url=https://web.archive.org/web/20140714203038/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref> జిల్లాలోని మండలకేంద్రాల్లో ఒకటి. [[చెన్నై]] [[కోల్‌కతా]] జాతీయ రహదారిపై [[ఒడిషా]] వైపునుండి వచ్చేటపుడు [[ఆంధ్ర ప్రదేశ్]]లో మొట్టమొదటి పట్టణం ఇచ్ఛాపురము. అంచేత, ఇచ్ఛాపురమును ఆంధ్ర ప్రదేశ్ కు [[ఈశాన్యం|ఈశాన్య]] ముఖద్వారంగా చెప్పవచ్చు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఇక్కడ ఉంది.
==పురుషోత్తమపురము- సరుకుల రవాణా వాహనాల తనికీ కేంద్రము==
ఉత్తరాంధ్రలోని జాతీయదారిలో వున్న చిట్టచివరి నగరం.ఇచ్చాపురము నగరపాలకసంస్ధలో వున్న పురుషోత్త్రమపురము నుండి ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దు (A.O.B=Andhra odissa Border) మొదలగును.పురుషోత్తమపురము ఇచ్చాపురముకు 3కిలో మీటర్ల దూరంలో వున్నప్పటికి, సరుకురవాణా వాహనాల వల్ల వచ్చు రాబడి దృష్ట్య, ఈ వూరును ఇచ్చాపురం నగరపాలక సంస్ధలో విలీనంచేసారు. పురుషోత్తమపురము వద్దనున్న రహదారి రవాణా సంస్ధ యొక్క తనికీ కార్యాలయం ఉంది.ఇక్కడ ఒడిస్సాలోకివెళ్ళు, మరియు ఒడిస్సానుండి వచ్చు సరుకుల రవాణా వాహనాలను నిలిపి, రవాణా అనుమతిపత్రాలను పరిశీలించినపిమ్మట, వెళ్ళుటకు అనుమతి ఇచ్చెదరు.ఈ ఆంధ్ర ప్రదేశ్ తనికీ కేంద్రంనకు కిలోమీటరు దూరంలో, ఒడిస్సాలో గిరిసొల అనుగ్రామంవద్ద ఒడిస్సా రాష్ట్రా సరుకుల వాహన తనికీ కార్యాలయం ఉంది.ఈ తనికీ కేంద్రాలవద్ద కొన్ని సమాయాలలో కొన్నిసార్లు 6-7 కిలోమీటర్లదూరం వరకు వాహనాలు నిలచివుంటాయి.
"https://te.wikipedia.org/wiki/ఇచ్ఛాపురం" నుండి వెలికితీశారు