వికీపీడియా:వాడుకరి పేరు మార్పు: కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
# మీరు లాగిన్ అయి ఉండాలి. ఐపీ అడ్రసు నుండి గానీ, ఇతర సభ్యుల నుండి గానీ వచ్చే అభ్యర్ధనలను భద్రతా కారణాల వలన అధికారులు అంగీకరించరు.
# మీ అభ్యర్ధనను "ప్రస్తుత అభ్యర్ధనలు" విభాగంలో అట్టడుగున చేర్చండి.
 
==మారిపోయిన తరువాత==
# మీ పాత పేరు ఇక డేటాబేసులో ఉండదు. '''మీ పాత ఎకౌంటుకు సంబంధించిన దిద్దుబాట్లు, అభిరుచులు, వీక్షణజాబితా, సంకేతపదం వంటి మీ సమాచారమంతా కొత్త పేరుకు చేరి పోతాయి.'''
# ఒకవేళ అధికారి పైన చెప్పిన పని చేసి ఉండకపోతే, మీ పాత సభ్యునిపేజీని, సభ్యుని చర్చా పేజీని కొత్త పేర్లకు తరలించండి.
# దుశ్చర్యలకు పాల్పడే వారు మీ పాత పేరును వాడి మీ పేరు చెడగొడతారని మీరు భావిస్తే, ఆ పాత పేరుతో మీరే ఓ ఎకౌంటును సృష్టించి, ఆ ఎకౌంటును నిరోధించమని ఎవరైనా నిర్వాహకుడిని అడగండి. మీరో ప్రసిద్ధ సభ్యులైతేనో లేకా బాగా ఎక్కువగా దిద్దుబాట్లు చేసేవారైతేనో తప్ప, ఇది అవసరం లేదు.
# సభ్యనామం మార్పు కారణంగా గోప్యత ప్రభావితమయ్యే విధం: మీ అభ్యర్ధన మా డేటాబేసులోకి వెళ్తుంది. అది [[ప్రత్యేక:Log/renameuser|సభ్యనామం మార్పు లాగ్]] లోకి ఎక్కుతుంది. పారదర్శకత కోసం చేసిన ఈ పని వలన, మీ పేరుమార్పు విషయం వికీపీడియనులందరికీ తెలుస్తుంది. ఈ లాగ్ లో చేర్చకుండా సభ్యనామం మార్చే అవకాశం లేదు.
 
==ప్రస్తుత అభ్యర్ధనలు ==
--[[సభ్యులు:Vulapalli Sambasiva Rao|vsrao]] 05:35, 20 మార్చి 2008 (UTC)
:{{అవును}} మార్చాను. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 17:31, 20 మార్చి 2008 (UTC)
 
==మారిపోయిన తరువాత==
# మీ పాత పేరు ఇక డేటాబేసులో ఉండదు. '''మీ పాత ఎకౌంటుకు సంబంధించిన దిద్దుబాట్లు, అభిరుచులు, వీక్షణజాబితా, సంకేతపదం వంటి మీ సమాచారమంతా కొత్త పేరుకు చేరి పోతాయి.'''
# ఒకవేళ అధికారి పైన చెప్పిన పని చేసి ఉండకపోతే, మీ పాత సభ్యునిపేజీని, సభ్యుని చర్చా పేజీని కొత్త పేర్లకు తరలించండి.
# దుశ్చర్యలకు పాల్పడే వారు మీ పాత పేరును వాడి మీ పేరు చెడగొడతారని మీరు భావిస్తే, ఆ పాత పేరుతో మీరే ఓ ఎకౌంటును సృష్టించి, ఆ ఎకౌంటును నిరోధించమని ఎవరైనా నిర్వాహకుడిని అడగండి. మీరో ప్రసిద్ధ సభ్యులైతేనో లేకా బాగా ఎక్కువగా దిద్దుబాట్లు చేసేవారైతేనో తప్ప, ఇది అవసరం లేదు.
# సభ్యనామం మార్పు కారణంగా గోప్యత ప్రభావితమయ్యే విధం: మీ అభ్యర్ధన మా డేటాబేసులోకి వెళ్తుంది. అది [[ప్రత్యేక:Log/renameuser|సభ్యనామం మార్పు లాగ్]] లోకి ఎక్కుతుంది. పారదర్శకత కోసం చేసిన ఈ పని వలన, మీ పేరుమార్పు విషయం వికీపీడియనులందరికీ తెలుస్తుంది. ఈ లాగ్ లో చేర్చకుండా సభ్యనామం మార్చే అవకాశం లేదు.
 
[[వర్గం:వికీపీడియా సహాయం|{{PAGENAME}}]]
10,646

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/281697" నుండి వెలికితీశారు