కళారత్న పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 21:
}}
 
''' కళారత్న పురస్కారం ''' పూర్వం ''' హంస పురస్కారం '''<ref>http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/hamsa-awards-are-now-kalaratna/article3091236.ece</ref>, [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం]] ప్రతి సంవత్సరం [[ఉగాది]]నాడు కళలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు.<ref>{{Cite web |url=http://apculturedept.com/artservlets/jsp/raga/awards.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-04-01 |archive-url=https://web.archive.org/web/20160409120306/http://apculturedept.com/artservlets/jsp/raga/awards.html |archive-date=2016-04-09 |url-status=dead }}</ref> ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి కలిపి నిర్వహిస్తాయి. ఈ పురస్కారాన్ని సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పకళ, జానపద మరియు గిరిజన కళలలో ఉన్నత కృషికి ప్రదానం చేస్తారు.
 
==పురస్కారం==
"https://te.wikipedia.org/wiki/కళారత్న_పురస్కారం" నుండి వెలికితీశారు