కాంచీవరం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం పొందిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 19:
'''కాంచీవరం''' 2008లో [[ప్రియదర్శన్]] దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం. ఇందులో [[ప్రకాష్ రాజ్]], [[శ్రియా రెడ్డి]] ప్రధాన పాత్రధారులు. [[ఎం. జి. శ్రీకుమార్]] సంగీత దర్శకత్వం వహించాడు. [[భారత స్వాతంత్ర్యోద్యమము|స్వాతంత్ర్యోద్యమ]] కాలంలో [[కాంచి|కాంచీపురం]]<nowiki/>లో ఉన్న నేత కార్మికుల దయనీయ స్థితిని ఈ చిత్రంలో చూపించారు. కాంచీపురంలో సహకార చేనేత ఉద్యమం ఎందుకు ప్రారంభమైందో చెబుతూ సినిమా ముగిస్తారు. సినిమా కాంచీపురం నేపథ్యంలో తీసినా ప్రధానంగా ఈ సినిమాను [[మైసూరు]]<nowiki/>లో చిత్రీకరించారు.
 
2007 లో ఈ సినిమా సెన్సారు పూర్తి చేసుకుంది. దీనికి యూ సర్టిఫికెట్ లభించింది. 2008 లో 33వ [[టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం]] సందర్భంగా సెప్టెంబరు 12, 2008 న విడుదల చేశారు.<ref>{{Cite web |url=http://tiff08.ca/filmsandschedules/films/kanchivaram |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-11-25 |archive-url=https://web.archive.org/web/20080910021518/http://tiff08.ca/filmsandschedules/films/kanchivaram |archive-date=2008-09-10 |url-status=dead }}</ref> [[పిట్స్‌బర్గ్|పిట్స్ బర్గ్]] లో జరిగిన సిల్క్ స్క్రీన్ ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా ఈ సినిమాను ప్రదర్శించారు. తర్వాత ఈ సినిమాకు ఉత్తమ జాతీయ చిత్రంగా, ప్రకాష్ రాజ్ కు ఉత్తమ నటుడిగా 55వ జాతీయ చలనచిత్రోత్సవాల సందర్భంగా అవార్డులు ప్రకటించారు. ప్రియదర్శన్ కు ఉత్తమ దర్శకుడిగా ''జెనిత్ ఆసియా పురస్కారాన్ని'' ప్రధానం చేశారు.
 
ఈ సినిమాను మొదట్లో [[మోహన్ లాల్]] కథానాయకుడిగా, [[ఎ. ఆర్. రెహమాన్]] సంగీత దర్శకుడిగా మలయాళంలో తీయాలనుకున్నారు.<ref>http://www.rediff.com/movies/2001/oct/17priya.htm</ref> కానీ మోహన్ లాల్ డేట్లు కుదరక పోవడం వల్ల అది కుదరలేదు.<ref>http://www.indiaglitz.com/mohanlal-was-supposed-to-do-kanchivaram-priyan-malayalam-news-49791</ref>
"https://te.wikipedia.org/wiki/కాంచీవరం" నుండి వెలికితీశారు