కింజరాపు రామ్మోహన నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

ZOOM2445.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Túrelio. కారణం: (Copyright violation: Similar to https://www.pressreader.com/india/deccan-chronicle/20161221/282368334297132).
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 23:
 
==వ్యక్తిగత జీవితం==
ఆయన శ్రీకాకుళం జిమ్మాడ గ్రామంలో [[డిసెంబరు 18]] [[1987]] న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విజయలక్ష్మి మరియు ఎర్రన్నాయుడు.<ref name=":0">{{Cite web|url=http://164.100.47.192/Loksabha/Members/MemberBioprofile.aspx?mpsno=4771|title=Members : Lok Sabha|website=164.100.47.192|access-date=2016-03-04|archive-url=https://web.archive.org/web/20160306033121/http://164.100.47.192/Loksabha/Members/MemberBioprofile.aspx?mpsno=4771|archive-date=2016-03-06|url-status=dead}}</ref> రామ్మోహన్ నాయుడు ఒక అక్క ఉంది. ఒకటి నుంచి మూడో తరగతి దాకా శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్ లో ఉండి చదువుకున్నారరు. 1994 లో తండ్రి ఎర్రన్నాయుడు చీఫ్ విప్ అయ్యాడు. అప్పుడు పిల్లలను చదువుకోసం శ్రీకాకుళం నుంచి హైదరాబాదుకు తరలించాడు. అక్కడ భారతీయ విద్యాభవన్ లో నాలుగు, ఐదు తరగతులు చదివాడు. 1996 లో ఎర్రన్నాయుడు ఎం. పి గా ఎన్నికై కేంద్ర ప్రభుత్వ మంత్రి దక్కడంతో రామ్మోహన్ ఆరో తరగతిలో ఉండగా వీరి కుటుంబం ఢిల్లీకి మారింది.<ref>{{Cite web|url=http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=25519|title=హిందీకి భయపడి దిల్లీకి వద్దన్నాం!|accessdate=1 August 2018|website=eenadu.net|publisher=ఈనాడు|last=చల్లా|first=విజయభాస్కర్}}</ref> ఢిల్లీలో ఆర్. కె. పురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు.
 
చిన్నప్పుడు ఇంజనీరింగ్ పై ఆసక్తి ఉండేది. ఇంటర్ పూర్తి కాగానే అమెరికాలో బి. ఎస్ చదవడం కోసం పరీక్ష రాశాడు. అందులో ఎంపికై పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చేరాడు. తర్వాత అక్కడే లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం నుంచి ఎం. బి. ఎ పూర్తి చేశాడు. తర్వాత ఢిల్లీకి తిరిగివచ్చి ఒక ఇంటీరియర్ డెవెలప్మెంట్ కంపెనీ మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకునేవాడు. అప్పుడే తండ్రి మరణం గురించి తెలిసింది.