కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 2:
 
== జననం ==
కృష్ణస్వామి [[1893]], [[ఆగష్టు 25]] న [[కృష్ణాష్టమి]] రోజు<ref>{{Cite web |url=http://mudiraja.com/mudiraju_leaders.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-10-07 |archive-url=https://web.archive.org/web/20160304232813/http://mudiraja.com/mudiraju_leaders.html |archive-date=2016-03-04 |url-status=dead }}</ref> [[జాల్నా]]లోని ఒక పేద [[వ్యవసాయదారుడు|రైతు]] కుటుంబంలో జన్మించాడు.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/mudiraj-a-multifaceted-personality/article3756500.ece Mudiraj – a multi-faceted personality - The Hindu August 12, 2012]</ref> ఎంతో కష్టపడి చదువుకొని చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్, ఆ తరువాత [[నిజాం కళాశాల]]లో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు.
ఆ తరువాత [[బొంబాయి]]<nowiki/>లో ముద్రణ మరియు ప్రచురణా సాంకేతికతలో కోర్సు చేశాడు. కొన్నాళ్ళు అప్పటి [[హైదరాబాదు]] రాజ్య ప్రధానమంత్రి మహారాజ్ క్రిషన్ ప్రసాద్ వద్ద ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశాడు. ఆ తరువాత ఆడిటర్ జనరల్ కార్యలయంలో ఉద్యోగం చేపట్టాడు.