కోటె డి ఐవొరి: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 416:
 
2009 లో కోకో-బీను రైతులు కోకో ఎగుమతుల కోసం 2.53 బిలియను డాలర్లు సంపాదించారు. 2013 లో 6,30,000 మెట్రికు టన్నుల ఉత్పత్తి చేస్తారని అంచనా వేశారు. <ref>{{cite web|url=https://www.npr.org/templates/story/story.php?storyId=132047606 |title=Ivory Coast Makes 1st Cocoa Export Since January |publisher=Associated Press via NPR |date=9 May 2011 |accessdate=21 January 2014 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20131203101224/http://www.npr.org/templates/story/story.php?storyId=132047606 |archivedate=3 December 2013 }}</ref><ref>{{cite news|last=Monnier |first=Olivier |url=https://www.bloomberg.com/news/2013-03-27/ivory-coast-san-pedro-port-sees-cocoa-exports-stagnating.html |title=Ivory Coast San Pedro Port Sees Cocoa Exports Stagnating |publisher=Bloomberg |date=27 March 2013 |accessdate=21 January 2014}}</ref> హెర్షీ కంపెనీ ఆధారంగా కోకో బీన్సు ధర రాబోయే సంవత్సరాల్లో నాటకీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.<ref>Tuttle, Brad (23 September 2013), [http://business.time.com/2013/09/23/time-to-get-ready-for-a-smaller-hershey-bar "Time to Get Ready for a Smaller Hershey Bar?"] Business.time.com. Retrieved on 20 April 2014.</ref> ఐవరీ కోస్టులో 1,00,000 రబ్బరు రైతులు ఉన్నారు. వీరు 2012 లో మొత్తం $ 105 మిలియన్లను సంపాదించారు.<ref>{{cite news|url=https://www.reuters.com/article/2013/02/13/rubber-ivorycoast-output-idUSL5N0BDB9S20130213 |title=Ivory Coast reaps more rubber as farmers shift from cocoa |publisher=Reuters |accessdate=21 January 2014 |date=13 February 2013}}</ref><ref>{{cite web|url=http://www.ustr.gov/countries-regions/africa/west-africa/cote-divoire |title=Cote d'Ivoire &#124; Office of the United States Trade Representative |publisher=Ustr.gov |date=29 March 2009 |accessdate=21 January 2014}}</ref>
1960 లో స్వాతంత్ర్యం తరువాత ఫ్రాంసుతో సంబంధాలు మూసివేయడం, వ్యవసాయ ఎగుమతుల విస్తరణ, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహం ఐవరీ కోస్టు ఆర్థిక వృద్ధికి కారకాలుగా ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో, ఐవరీ కోస్టు దాని ప్రధాన వ్యవసాయ పంటలకు ప్రపంచ మార్కెట్లో ఎక్కువ పోటీ, ధరల పతనం సమస్యలను ఎదుర్కొంటున్నది: కాఫీ, కోకో. అధిక అంతర్గత అవినీతితో కలిపి విదేశీ మార్కెట్లలో ఎగుమతి చేసే రైతుల జీవితం కష్టతరం చేస్తుంది. కార్మిక శక్తి " యు.ఎస్. డిపార్టుమెంటు ఆఫ్ లేబరు " ఎడిషనులో దేశీయ కోకో, కాఫీ ఉత్పత్తిలో నిర్బంధ కార్మికులకు సంబంధించిన నివేదికలు వచ్చాయి. 2009 నుండి " బాలకార్మికులు, నిర్బంధకార్మికులతో తయారు చేయబడుతున్న వస్తువులు " గురించి ప్రస్తావన చోటుచేసుకుంటున్నది.<ref>[http://www.dol.gov/ilab/reports/child-labor/cote_divoire.htm 2013 Findings on the Worst Forms of Child Labor in Côte d'Ivoire] {{Webarchive|url=https://web.archive.org/web/20150227021922/http://www.dol.gov/ilab/reports/child-labor/cote_divoire.htm |date=2015-02-27 }}; the United States Department of Labor</ref>
 
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఐవరీ కోస్టు ఆర్ధికవ్యవస్థ అనేక ఇతర ఆఫ్రికా దేశాల కంటే వేగంగా పెరిగింది. దీనికి ఒక కారణము ఎగుమతి వ్యవసాయంపై పన్నులు కావచ్చు. ఐవరీ కోస్టు, నైజీరియా, కెన్యా పెద్ద నగదు-పంట నిర్మాతలుగా ఉండటంతో కొత్తగా స్వతంత్ర దేశాల పాలకులు ఎగుమతి వ్యవసాయంపై పన్నులను విధించకుండా వదిలివేసాయి. ఫలితంగా వారి ఆర్ధిక వ్యవస్థలు బాగా అభివృద్ధి చెందాయి.<ref>{{cite book|author=Baten, Jörg |title=A History of the Global Economy. From 1500 to the Present|date=2016|publisher=Cambridge University Press|page=335|isbn=9781107507180}}</ref>
"https://te.wikipedia.org/wiki/కోటె_డి_ఐవొరి" నుండి వెలికితీశారు