ముప్పవరపు వెంకయ్య నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1948
పంక్తి 2:
|name = ముప్పవరపు వెంకయ్య నాయుడు
|image =Venkaiah Naidu official portrait.jpg
|birth_date = {{Birth date and age|df=yes|19491948|7|1}}
|birth_place = చవటపాలెం , [[నెల్లూరు జిల్లా|నెల్లూVరు]], [[మద్రాసు రాష్ట్రము]]<br>(ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్), [[భారతదేశం]]
|office = భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి
పంక్తి 29:
 
==బాల్యం విద్యాభ్యాసం==
[[19421948]], [[జూలై 1]] న [[నెల్లూరు]] జిల్లాలోని [[చవటపాలెం]] గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో రంగయ్యనాయుడు, రమణమ్మ దంపతులకు జన్మించిన వెంకయ్యనాయుడు నెల్లూరులోని వి.ఆర్.కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశాడు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల]] నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినాడు. విద్యార్థి జీవితం నుంచే వెంకయ్యనాయుడు సాధారణ ప్రజానీకపు సంక్షేమానికి పాటుపడ్డాడు.<ref>http://www.bjp.org/leader/July%200102a.htm</ref> ముఖ్యంగా సమాజంలో అణగారిన వర్గాల కొరకు మరియు రైతు కుటుంబాల కొరకు అతడు కృషిచేశాడు. రాజకీయ మరియు సామాజిక కార్యకలాపాలలో కూడా అతనిలో అప్పుడే బీజాలు పడ్డాయి. స్వలాభం కొరకు కాకుండా దేశం కోసం ప్రాణాలర్పించిన దేశభక్తుల మరియు [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]]కి వ్యతిరేకంగా గళమెత్తిన నాయకుల జీవితాలను ఆదర్శంగా తీసుకున్నాడు. [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]] కాలంలో అనేక మాసాలు జైలు జీవితం గడిపినాడు.
 
== జీవిత విశేషాలు ==
పంక్తి 61:
{{భారత ఉపరాష్ట్రపతులు}}
 
[[వర్గం:19491948 జననాలు]]
[[వర్గం:భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు]]
[[వర్గం:భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు]]